Friday Tv Movies: శుక్రవారం, ఆక్టోబర్ 17.. తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:17 PM
శుక్రవారం, అక్టోబర్ 17న తెలుగు టెలివిజన్ ఛానళ్లలో వినోదభరితమైన సినిమాల పండుగ రానుంది.
శుక్రవారం, అక్టోబర్ 17న తెలుగు టెలివిజన్ ఛానళ్లలో వినోదభరితమైన సినిమాల పండుగ రానుంది. స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానళ్లు ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలతో పాటు హిట్ చిత్రాలను కూడా ప్రసారం చేయనున్నాయి. కుటుంబమంతా కలిసి చూడదగ్గ రసవత్తర సినిమాల లైనప్‌తో ఈ శుక్రవారం టీవీ స్క్రీన్లు సందడిగా మారబోతున్నాయి.
శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – సమాజానికి సవాల్
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మ
రాత్రి 9 గంటలకు – పెళ్లి పందిరి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – వంశానికి ఒక్కడు
ఉదయం 9 గంటలకు – మా ఆయన బంగారం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పోస్ట్‌మాన్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3 గంటలకు – డియర్ కామ్రేడ్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మజాకా
తెల్లవారుజాము 3 గంటలకు – విన్నర్
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 4.30 గంటలకు – అజాద్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - నువ్వు నాకు నచ్చావ్
తెల్లవారుజాము 2 గంటలకు - విక్రమార్కుడు
ఉదయం 5 గంటలకు – టచ్ చేసి చూడు
ఉదయం 9 గంటలకు – బీబీ ఉత్సవం (ఈవెంట్)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పోరాటం
ఉదయం 7 గంటలకు – శ్రీ రాములయ్య
ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు – మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు – గుణ 369
రాత్రి 7 గంటలకు – కొండపల్లి రాజా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మాయగాడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – మాయబజార్
ఉదయం 7 గంటలకు – మహా చండి
ఉదయం 10 గంటలకు – చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 1 గంటకు – మామగారు
సాయంత్రం 4 గంటలకు – పూలరంగడు
రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు – చిలసౌ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – వసంతం
తెల్లవారుజాము 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – ఏనుగు
ఉదయం 9 గంటలకు – నవ వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – తంత్ర
రాత్రి 9 గంటలకు – శివపురం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – బలగం
మధ్యాహ్నం 3 గంటలకు – బాహుబలి
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు – ఓం భీం భుష్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఇద్దరు మిత్రులు
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – కాలా
ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 2 గంటలకు – శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు – ఆట ఆరంభం
రాత్రి 8 గంటలకు – విక్రమ్
రాత్రి 11 గంటలకు – కాలా