Tuesday TV Movies: మంగళవారం, Nov 4.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:41 AM
మంగళవారం చిన్న తెరపై వివిధ జానర్లకు చెందిన హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
మంగళవారం చిన్న తెరపై వినోద భరితమైన చిత్రాల జాతర సిద్ధంగా ఉంది. వివిధ జానర్లకు చెందిన హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు అనువైన ఈ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉండనున్నాయి. మంగళవారం ప్రసారమయ్యే తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల జాబితా ఇదే.

మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – గోరంత దీపం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – వినాయక విజయం
ఉదయం 9 గంటలకు – పోకిరి రాజా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – చిన్నోడు పెద్దోడు
రాత్రి 10.30 గంటలకు – స్వాతి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పుట్టింటి పట్టుచీర
ఉదయం 7 గంటలకు – భార్యభర్తల బంధం
ఉదయం 10 గంటలకు –దేవద్రోహులు
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – కృష్ణార్జునులు
రాత్రి 7 గంటలకు – ధనమా దైవమా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆత్మబంధం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ప్రియమైన నీకు
మధ్యాహ్నం 3 గంటలకు - లోఫర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - మేఘ సందేశం
తెల్లవారుజాము 1.30 గంటలకు – పండంటి కాపురానికి 12 సూత్రాలు
తెల్లవారుజాము 4.30 గంటలకు – నాగుల చవితి
ఉదయం 7 గంటలకు – చీమలదండు
ఉదయం 10 గంటలకు – దేవీ అభయం
మధ్యాహ్నం 1 గంటకు – నాగ
సాయంత్రం 4 గంటలకు – ఊయల
రాత్రి 7 గంటలకు – శ్రీఆంజనేయం
రాత్రి 10 గంటలకు – ప్రియ రాగాలు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 3 గంటలకు – బొమ్మరిల్లు
ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాం రా
సాయంత్రం 4.30 గంటలకు – ఏక్ నిరంజన్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు – సైజ్ జీరో
ఉదయం 7 గంటలకు – చంటి
ఉదయం 9 గంటలకు – రాజ కుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్థుడు
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు – ది లూప్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – బటర్ ప్లై
తెల్లవారుజాము 2 గంటలకు – సత్యం
ఉదయం 5 గంటలకు – సీతా రామరాజు
ఉదయం 8 గంటలకు – నువ్వు నువ్వే
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రకళ
ఉదయం 7 గంటలకు – 100
ఉదయం 9 గంటలకు – సామి 2
మధ్యాహ్నం 12 గంటలకు – ఖుషి
మధ్యాహ్నం 3 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – కాంతార
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – పసివాడి ప్రాణం
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – కాకకాక
ఉదయం 11 గంటలకు – అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు – అనేకుడు
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 10 గంటలకు – కాకకాక