Sunday Tv Movies: ఆదివారం, Nov 30.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:57 PM
వారాంతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు వేరువేరు జానర్లలో ప్రేక్షకుల్ని అలరించే చిత్రాలను సిద్ధం చేశాయి.
వారాంతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు వేరువేరు జానర్లలో ప్రేక్షకుల్ని అలరించే చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, హాస్యం, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లతో టైం ఫాస్ అయ్యేలా ఈ ఆదివారం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ కట్టిపడేసేలా వివిధ ఛానళ్లలో వరుసగా సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా ఉందో చూసుకుని, మీ ఫేవరెట్ మూవీతో వారం ముగింపు ఎంజాయ్ చేసేయండి!
ఆదివారం.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – రోగ్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – లారీ డ్రైవర్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – శుభ సంకల్పం
ఉదయం 10 గంటలకు – వారణాసి (ఈవెంట్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అలీబాబా అర డజన్ దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు – ఎగిరే పావురమా
సాయంత్రం 6.30 గంటలకు – శ్రీ కృష్ణార్జున విజయం
రాత్రి 10.30 గంటలకు – మావిచుగురు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మెకానిక్ మామయ్య
ఉదయం 7 గంటలకు – జడ్జిమెంట్
ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు – స్వర్ణ కమలం
సాయంత్రం 4 గంటలకు – మా అవిడ కలెక్టర్
రాత్రి 7 గంటలకు – మరో చరిత్ర
📺 ఈటీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – సంపూర్ణ రామాయణం

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శ్రీ కృష్ణ సత్య
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సిటీమార్
మధ్యాహ్నం 3 గంటలకు – అరుంధతి
మధ్యాహ్నం 2. 30 గంటలకు – వర్షం
సాయంత్రం 6 గంటలకు – సరైనోడు
రాత్రి 9.30 గంటలకు – దృశ్యం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్
తెల్లవారుజాము 1.30 గంటలకు – తాండ్ర పాప రాయుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ప్రేమించిన కొత్తలో
ఉదయం 7 గంటలకు – మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
ఉదయం 10 గంటలకు – దొంగ దొంగది
మధ్యాహ్నం 1 గంటకు – పల్లకిలో పెళ్లికూతురు
సాయంత్రం 4 గంటలకు – సారొచ్చారు
రాత్రి 7 గంటలకు – పెదరాయుడు
రాత్రి 10 గంటలకు – పీపుల్ వార్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు – మామన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రౌడీబాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు – మజాకా
ఉదయం 7 గంటలకు – వాసుకి
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – రంగ రంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్‌దే
సాయంత్రం 6 గంటలకు – హైపర్
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12.30 గంటలకు – జవాన్
తెల్లవారుజాము 2 గంటలకు – వివేకం
ఉదయం 5 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 8 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 1 గంటకు – బలగం
మధ్యాహ్నం 3.30 గంటలకు – జాక్
రాత్రి 11గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అనేకుడు
తెల్లవారుజాము 3 గంటలకు – షాక్
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ
సాయంత్రం 3 గంటలకు – చంద్రకళ
రాత్రి 6 గంటలకు – ఫిదా
రాత్రి 9 గంటలకు – మట్టీకుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – తూటా
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి
సాయంత్రం 5 గంటలకు – విశ్వాసం
రాత్రి 8 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద