Wednesday Tv Movies: బుధవారం, Nov 19.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అవనున్న సినిమాలివే
ABN , Publish Date - Nov 18 , 2025 | 09:16 AM
బుధవారం ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల కోసం వివిధ ఛానళ్లు ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేయనున్నాయి.
బుధవారం ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల కోసం వివిధ ఛానళ్లు ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేయనున్నాయి. కొత్తగా వచ్చిన హిట్ చిత్రాల నుంచి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ వరకు.. అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన లిస్టును ఛానళ్లు సిద్ధం చేశాయి. మీకు నచ్చిన టైంలో, నచ్చిన జానర్‌లో సినిమా ఎంచుకుని ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ డే!. మరి ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల జాబితా ఇప్పుడే చూసేయండి.
బుధవారం.. టీవీలలో వచ్చే సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – వన్స్‌మోర్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – అల్లరి రాముడు
ఉదయం 9 గంటలకు – కొదమసింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – హాలో ప్రేమిస్తా రా
రాత్రి 9 గంటలకు – వంశానికొక్కడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అశ్వినీ
ఉదయం 7 గంటలకు – సుందరి సుబ్బారావు
ఉదయం 10 గంటలకు – గంధర్వకన్య
మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – తెలిసిన వాళ్లు
రాత్రి 10 గంటలకు – సైంధవ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3 గంటలకు – రూలర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గూడాచారి 117
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - జస్టీస్ చౌదరి
తెల్లవారుజాము 1.30 గంటలకు – మానవుడు దానవుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – 16 డేస్
ఉదయం 7 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు
ఉదయం 10 గంటలకు – జయూభవ
మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ
సాయంత్రం 4 గంటలకు – డియర్ కామ్రేడ్
రాత్రి 7 గంటలకు – ప్రేమతో రా
రాత్రి 10 గంటలకు – గజిని

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీ రామరాజ్యం
తెల్లవారుజాము 3 గంటలకు – చిరుత
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
సాయంత్రం 4.30 గంటలకు – గాడ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – నెక్స్ట్ నువ్వే
తెల్లవారుజాము 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు – మగ మహారాజు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ఫిదా
తెల్లవారుజాము 2 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
రాత్రి 11 గంటలకు – నా సామిరంగా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు –ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు– విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు – భళా తందనాన
ఉదయం 9 గంటలకు – స్వాగ్
మధ్యాహ్నం 12 గంటలకు – మిస్టర్ బచ్చన్
సాయంత్రం 3 గంటలకు – పరుగు
రాత్రి 6 గంటలకు – క్రాక్
రాత్రి 8.30 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – చక్రవర్తి
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ
మధ్యాహ్నం 2 గంటలకు – రైల్
సాయంత్రం 5 గంటలకు – ఎవడు
రాత్రి 8 గంటలకు – ఆరంభం
రాత్రి 10 గంటలకు – చక్రవర్తి