Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Aug 13 , 2025 | 09:01 PM
గురువారం, ఆగస్టు 14న ఉదయం నుంచి రాత్రి వరకు మీకు బోర్ అనేది రాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమాల జాబితా
వారాంతం దగ్గర పడుతున్నా.. మన తెలుగు టీవీ ఛానళ్లు మాత్రం వినోదాన్ని ముందుగానే అందించబోతున్నాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల సినిమాలతో బాక్సీఫీస్ హిట్ చిత్రాలను మీ లివింగ్ రూమ్‌కే తీసుకొస్తున్నాయి. ఈ గురువారం, ఆగస్టు 14న ఉదయం నుంచి రాత్రి వరకు మీకు బోర్ అనేది రాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అయిన సినిమాల జాబితాను ఇక్కడ అందజేస్తున్నాం. మీకున్న అదనపు సమయంలో మీకు బాగా నచ్చిన చిత్రాన్ని సెలక్ట్ చేసుకుని చూసేయండి.
గురువారం.. తెలుగు టీవీ
ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు కబడ్డీ కబడ్డీ
రాత్రి 9గంటలకు మేజర్ చంద్రకాంత్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు వేటగాడు
ఉదయం 9 గంటలకు పిల్ల నచ్చింది
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అశ్విని
రాత్రి 9 గంటలకు భరతసింహా రెడ్డి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు కృష్ణార్జునులు
ఉదయం 7 గంటలకు ఒక విచిత్రం
ఉదయం 10 గంటలకు బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు మంగమ్మ గారి మనుమడు
రాత్రి 7 గంటలకు జ్యోతి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు వేట్టయాన్
మధ్యాహ్నం 3 గంటలకు రోబో
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు స్వయంవరం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బాచి
తెల్లవారుజాము 4.30 గంటలకు బోస్
ఉదయం 7 గంటలకు బొంబాయి ప్రియుడు
ఉదయం 10 గంటలకు కబడ్డీ కబడ్డీ
మధ్యాహ్నం 1 గంటకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు కర్తవ్యం
రాత్రి 7 గంటలకు ఆడవిరాముడు
రాత్రి 10 గంటలకు కెప్టెన్ మిల్లర్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు రౌడీ బాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు శివాజీ
సాయంత్రం 4గంటలకు తడాఖా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు జై చిరంజీవ
తెల్లవారుజాము 3 గంటలకు క్షేత్రం
ఉదయం 7 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు బోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు తులసి
సాయంత్రం 6 గంటలకు మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు ఎజ్రా
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు పోలీసోడు
తెల్లవారుజాము 2 గంటలకు సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు రైల్
ఉదయం 9 గంటలకు శ్రీనివాస కల్యాణం
సాయంత్రం 4 గంటలకు ఆదికేశవ
రాత్రి 11 గంటలకు శ్రీనివాస కల్యాణం
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు ఆహా
ఉదయం 7 గంటలకు వీడింతే
ఉదయం 9 గంటలకు షిరిడి సాయి
మధ్యాహ్నం 12 గంటలకు జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు హాలో గురు ప్రేమ కోసమే
సాయంత్రం 6 గంటలకు టిల్లూ స్క్వౌర్
రాత్రి 9.30 గంటలకు రంగస్థలం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు పసివాడి ప్రాణం
తెల్లవారుజాము 2 గంటలకు పండుగాడు
ఉదయం 6 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు చావు కబురు చల్లగా
ఉదయం 11 గంటలకు యమదొంగ
మధ్యాహ్నం 2 గంటలకు మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు చావు కబురు చల్లగా