Thursday Tv Movies: గురువారం, Oct 9.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:33 PM
గురువారం, అక్టోబర్ 9న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇది.
గురువారం, అక్టోబర్ 9న తెలుగు టీవీ ఛానళ్లలో బుల్లి తెర ప్రేక్షకులకు వినోదభరితమైన సినిమా విందు సిద్దంగా ఉంది. యాక్షన్, ఎమోషన్, లవ్, కామెడీ మేళవించిన పలు హిట్ సినిమాలు ఈ రోజున టెలికాస్ట్ కానున్నాయి. వారాంతానికి ముందురోజు కావడంతో టీవీ ఛానళ్లన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సినిమాలను రెడీ చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, రొమాంటిక్ డ్రామాలు వరుసగా ప్రసారం కానున్నాయి. మరి అవేంటో ఇప్పుడే తెలుసుకుని మీ ఖాళీ సమయంలో మీకు నచ్చిన చిత్రం చూసి ఆస్వాదించండి.
గురువారం, ఆక్టోబర్ 9న
టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – 20వ శతాబ్థం
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – అమ్మాయి కోసం
రాత్రి 10 గంటలకు - డెవిల్
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు - సర్దుకు పోదాంరండి
ఉదయం 9 గంటలకు – రౌడీ గారి పెళ్లాం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బుర్రిపాలెం బుల్లోడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పటాస్
మధ్యాహ్నం 3 గంటలకు - కింగ్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - వసంతం
తెల్లవారుజాము 3 గంటలకు - భోళా శంకర్
ఉదయం 9 గంటలకు – విన్నర్
మధ్యాహ్నం 4 గంటలకు - గ్రేటిండియన్ కిచెన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - స్కంద
తెల్లవారుజాము 4 గంటలకు - స్వామి
ఉదయం 5 గంటలకు – యోగి
ఉదయం 9 గంటలకు- మిర్చి
రాత్రి 11 గంటలకు - మిర్చి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మా ఇంటి కథ
ఉదయం 7 గంటలకు – సాంబయ్య
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన సుందరయ్య
రాత్రి 7 గంటలకు – మోసగాళ్లకు మోసగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - త్రిపుర
తెల్లవారుజాము 3 గంటలకు - భగీరథ
ఉదయం 7 గంటలకు – 1 ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు – శ్రీ రామ రాజ్యం
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు – కాంచన3
రాత్రి 9 గంటలకు – 16 ఎవ్రీ డిటైల్స్ కౌంట్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఆడజన్మ
తెల్లవారుజాము 4.30 గంటలకు – రావుగారిల్లు
ఉదయం 7 గంటలకు – పెళ్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు – జంప్ జిలానీ
మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీ కల్యాణం
సాయంత్రం 4 గంటలకు – ఖుషి ఖుషీగా
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – భలే మంచిరోజు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - సైకో
తెల్లవారుజాము 3 గంటలకు - గజేంద్రుడు
ఉదయం 7 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు – రాజా రాణి
సాయంత్రం 6 గంటలకు –బాహుబలి2
రాత్రి 9 గంటలకు – జాంబీ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – పిజ్జా
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు – రక్త తిలకం
ఉదయం 8 గంటలకు – జాను
ఉదయం 11 గంటలకు – ఎవడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఝాన్షీ
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – చంద్రకళ
రాత్రి 11 గంటలకు – గోపాలరావు గారి అబ్బాయి