Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Aug 11 , 2025 | 10:32 PM

మంగ‌ళ‌వారం ఆగ‌స్టు 12న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వీక్ష‌కుల‌ను రంజింప‌చేయ‌డానికి ఒక్కో ఛాన‌ల్‌లో ఒక్కో హిట్‌ సినిమా రెడీగా ఉంది.

Tv Movies

మంగ‌ళ‌వారం ఆగ‌స్టు 12న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వీక్ష‌కుల‌ను రంజింప‌ చేయ‌డానికి ఒక్కో ఛాన‌ల్‌లో ఒక్కో హిట్‌ సినిమా రెడీగా ఉంది. యాక్షన్‌ నుంచి కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి లవ్‌ స్టోరీస్‌ వరకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో ఈరోజు టీవీ స్క్రీన్‌లు ఫుల్‌ జోష్‌లో ఉండబోతున్నాయి.

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పుట్టింటి ప‌ట్టుచీర‌

రాత్రి 9గంట‌ల‌కు అఆఇఈ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌న ఊరి పాండ‌వులు

రాత్రి 9 గంట‌ల‌కు అశ్వ‌ద్ధామ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు పాడి పంట‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాన‌వుడు దాన‌వుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌క్త సింధూరం

సాయంత్రం 4 గంట‌లకు అప్పుల అప్పారావు

రాత్రి 7 గంట‌ల‌కు శుభాకాంక్ష‌లు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాధ‌

మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు రెబ‌ల్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు వంశోద్ధార‌కుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దొర‌బిడ్డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రే అల్ల‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆంజ‌నేయులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంకీ

సాయంత్రం 4 గంట‌లకు ఆప్తుడు

రాత్రి 7 గంట‌ల‌కు బీస్ట్‌

రాత్రి 10 గంట‌లకు ఇష్క్‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు పండ‌గ చేస్కో

సాయంత్రం 4గంట‌ల‌కు కోమ‌లి

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఏనుగు

ఉద‌యం 9 గంట‌ల‌కు రెడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్రేమ విమానం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్ నిరంజ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు నిశ‌బ్దం

Star MAA (స్టార్ మా)

ఉద‌యం 5 గంట‌ల‌కు జిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు మార‌న్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఎంత మంచి వాడ‌వురా

మధ్యాహ్నం 12 గంటలకు నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ట‌క్ జ‌గ‌దీశ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సీమ‌రాజా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఆనార్క‌లి

ఉద‌యం 6 గంట‌ల‌కు సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ఊహాలు గుస‌గుస‌లాడే

ఉద‌యం 11 గంట‌లకు బాస్ ఐల‌వ్‌యూ

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు సింహ‌

సాయంత్రం 5 గంట‌లకు RX 100

రాత్రి 8 గంట‌ల‌కు అంజ‌లి సీబీఐ

రాత్రి 11 గంట‌ల‌కు ఊహాలు గుస‌గుస‌లాడే

Updated Date - Aug 12 , 2025 | 06:08 AM