Tuesday TV Movies: మంగళవారం, Dec 2.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:37 AM
మంగళవారం, డిసెంబర్ 2న తెలుగు టీవీ ప్రేక్షకులకు మంచి వినోదం దక్కనుంది.
మంగళవారం, డిసెంబర్ 2న తెలుగు టీవీ ప్రేక్షకులకు మంచి వినోదం దక్కనుంది. వివిధ ఛానళ్లలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడి, రొమాన్స్ ఇలా అన్ని జానర్ల సినిమాలు ప్రసారం కానున్నాయి. రోజు మొత్తం బిజీగా గడిపే వారికి టీవీ ముందే రిలాక్స్ అయ్యేలా ఈ మూవీ లైనప్ సిద్ధంగా ఉంది. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఒకసారి చూసేయండి!
మంగళవారం డిసెంబర్ 2.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – స్వాతి కిరణం
ఉదయం 9 గంటలకు – వేట
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – అజేయుడు
రాత్రి 10.30 గంటలకు – సకుటుంబ సపరి వార సమేతంగా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మా పెళ్లికిరండి
ఉదయం 7 గంటలకు – చిన్న కోడలు
ఉదయం 10 గంటలకు – భక్త తుకారాం
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహాసనం
సాయంత్రం 4 గంటలకు – శుభాకాంక్షలు
రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చిరునవ్వుతో
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీమామ

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - కిర్రాక్ పార్టీ
తెల్లవారుజాము 1.30 గంటలకు – అఖండుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – భలేదొంగ
ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్
ఉదయం 10 గంటలకు – రాయుడు
మధ్యాహ్నం 1 గంటకు – అవతారం
సాయంత్రం 4 గంటలకు – పేట
రాత్రి 7 గంటలకు – ఆగడు
రాత్రి 10 గంటలకు – చూసోద్దాం రండి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – విజయ రాఘవన్
తెల్లవారుజాము 3 గంటలకు – బొమ్మరిల్లు
ఉదయం 9 గంటలకు – జయం మనదేరా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
తెల్లవారుజాము 3 గంటలకు – వైఫాప్ రణసింగం
ఉదయం 7 గంటలకు – లీడర్
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి
సాయంత్రం 6 గంటలకు – కణం
సాయంత్రం 7 గంటలకు – ILT20 Season 4 live
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – పోలీసోడు
తెల్లవారుజాము 2 గంటలకు – నిన్ను కోరి
ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 9 గంటలకు – బిగ్ బాస్ (షో)
రాత్రి 11గంటలకు – S/O సత్యమూర్తి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – పార్కింగ్
ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్
సాయంత్రం 3 గంటలకు – ఐ
రాత్రి 6 గంటలకు – బాక్
రాత్రి 9.30 గంటలకు – మంగళవారం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అవారా
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ
ఉదయం 11 గంటలకు – అంతం
మధ్యాహ్నం 2 గంటలకు – సర్పాట్టా
సాయంత్రం 5 గంటలకు – యాక్షన్
రాత్రి 8 గంటలకు – వివేకం
రాత్రి 11 గంటలకు – నేనే అంబానీ