Saturday Tv Movies: శనివారం, Sep 20.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:02 PM
జెమినీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా, జీ తెలుగు తదితర ఛానళ్లలో రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్ 20, శనివారం రోజున తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పండుగ వాతావరణం రాబోతోంది. ప్రముఖ టీవీ ఛానళ్లు జెమినీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా, జీ తెలుగు తదితర ఛానళ్లలో రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కామెడీ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. సెలవుదినాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు ఈ చిత్రాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి.
ఇదిలాఉంటే ఈరోజు అక్కినేని నాగశ్వేర రావు జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాలే డజన్‌కు పైగా వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు మీకు నచ్చే సినిమా ఈ జాబితాలో ఉందేమో చూసి ఆ సమయానికి వీక్షించేయండి.
శనివారం, సెప్టెంబర్ 20న.. తెలుగు టీవీ ఛానళ్లలో తెలుగు సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆరాధన
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఏకలవ్య
రాత్రి 9.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బేబీ
ఉదయం 9 గంటలకు – దసరా బుల్లోడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆత్మబలం
ఉదయం 7 గంటలకు – అమరజీవి
ఉదయం 10 గంటలకు – భక్త తుకారం
మధ్యాహ్నం 1 గంటకు – బంగారు కుటుంబం
సాయంత్రం 4 గంటలకు – అనుబంధం
రాత్రి 7 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అల్లరి పోలీస్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మనం
మధ్యాహ్నం 3 గంటలకు – రగడ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బంగారు చెల్లెలు
తెల్లవారుజాము 4.30 గంటలకు – కాలేజీ బుల్లోడు
ఉదయం 7 గంటలకు – కలెక్టర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు – సత్యమేవ జయతే
మధ్యాహ్నం 1 గంటకు – మీ ఆవిడ చాలా మంచిది
సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్డు
రాత్రి 7 గంటలకు – దొంగోడు
రాత్రి 10 గంటలకు – ప్రేమికుడు
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - తులసి
తెల్లవారుజాము 3 గంటలకు - రెడీ
ఉదయం 9 గంటలకు – వ్యవస్థ
సాయంత్రం 4.30 గంటలకు భీమిలీ కబడ్డీ జట్టు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
తెల్లవారుజాము 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 7 గంటలకు – రామ్
ఉదయం 9 గంటలకు – ఏజంట్ భైరవ
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – ట్యాక్సీవాలా
సాయంత్రం 4.30 గంటలకు కణం
సాయంత్రం 6 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
రాత్రి 9 గంటలకు – నకిలీ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 10.30 గంటలకు జయజానకీ నాయక
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – మాలికాపురం
ఉదయం 9 గంటలకు – రెమో
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9.30 గంటలకు – రాజా ది గ్రేట్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు – ద్వారక
ఉదయం 8 గంటలకు – కిచ్చా
ఉదయం 11 గంటలకు – కేరింత
మధ్యాహ్నం 2.30 గంటలకు – శ్రీమన్నారాయణ
సాయంత్రం 5 గంటలకు – మన్యంపులి
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – కిచ్చా