Thursday Tv Movies: గురువారం, జూలై 31.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jul 30 , 2025 | 10:38 PM
గురువారం, జూలై 31న తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
గురువారం, జూలై 31న తెలుగు టీవీ ఛానళ్లలో అన్ని రకాల చిత్రాలు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ ఇలా ప్రతి జానర్‌కు చెందిన హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ప్రముఖ ఛానళ్లన్నీ తమదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. పాత క్లాసిక్స్‌తో పాటు ఇటీవల విడుదలైన సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారమవుతోందో తెలుసుకోండి... మీ ఫేవరెట్ సినిమాను మిస్ అవకుండా ఎంజాయ్ చేయండి!
గురువారం.. జూలై 31 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు పల్నాటి పౌరుషం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కితకితలు
మధ్యాహ్నం 2.30 గంటలకు సీతయ్య
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు అమాయకుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు పెళ్లి కానుక
ఉదయం 7 గంటలకు అభిలాష
ఉదయం 10 గంటలకు నేనింతే
మధ్యాహ్నం 1 గంటకు బాద్ షా
సాయంత్రం 4 గంటలకు సీమ శాస్త్రి
రాత్రి 7 గంటలకు ఆక్సిజన్
రాత్రి 10 గంటలకు ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 1 గంటకు సూర్యవంశం
ఉదయం 9 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్ పద్మనాభం
రాత్రి 9 గంటలకు తిమ్మరుసు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కిరాయి రౌడీలు
ఉదయం 7 గంటలకు కాంచనగంగ
ఉదయం 10 గంటలకు కల్పన
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు మంత్రిగారి వియ్యంకుడు
రాత్రి 7 గంటలకు తాతా మనువడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు సంతోషం
తెల్లవారుజాము 3 గంటలకు బలాదూర్
ఉదయం 9 గంటలకు జయం మనదేరా
సాయంత్రం 4 గంటలకు రావణాసుర
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బలాదూర్
తెల్లవారుజాము 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
ఉదయం 7 గంటలకు అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9 గంటలకు సౌఖ్యం
మధ్యాహ్నం 12 గంటలకు కందిరీగ
మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్
సాయంత్రం 6 గంటలకు శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు ది లూప్
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవడు
తెల్లవారుజాము 2 గంటలకు లవ్‌లీ
ఉదయం 5గంటలకు సాహాసం
ఉదయం 9 గంటలకు జయ జానకీ నాయక
సాయంత్రం 4 గంటలకు రాజు గారి గది3
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 9 గంటలకు సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు హలో గురు ప్రేమ కోసమే
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9 గంటలకు మర్యాద రామన్న
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంత మంచి వాడవురా
ఉదయం 6 గంటలకు మనీ
ఉదయం 8 గంటలకు హీరో
ఉదయం 11 గంటలకు 24
మధ్యాహ్నం 2 గంటలకు చంద్రలేఖ
సాయంత్రం 5 గంటలకు యాక్షన్
రాత్రి 8 గంటలకు సప్తగిరి LLB
రాత్రి 11 గంటలకు హీరో
టా టా ప్లే తెలుగు సినిమా (Tata Play Telugu Cinema Channel)
తెల్లవారుజాము 12 గంటలకు అద్భుతం
ఉదయం 5.50 గంటలకు పోలీసోడు
ఉదయం 8.30 గంటలకు లవ్‌గురు
మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసోడు
సాయంత్రం 4.10 గంటలకు లవ్‌గురు