Movies In Tv: జూన్‌14, శ‌నివారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jun 13 , 2025 | 10:15 PM

జూన్‌14, శ‌నివారం రోజున‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో 70కి పైగా సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి.

TV

జూన్‌14, శ‌నివారం రోజున‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో 70కి పైగా సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో ఓం భీం భుష్‌, న‌మో వెంక‌టేశ‌, స్కంద‌, కాంతారా, విన‌య విధేయ రామా, హ్యాపీడేస్‌, పొరెన్సిక్‌, ఐడెంటిటీ, డీడీ రిట‌ర్న్స్‌, 1 నేనొక్క‌డినే వంటి చిత్రాలు ప్ర‌సారం అవ‌నున్నాయి. అయితే వీటిలో టొవినో థామ‌స్ న‌టించిన ఐడెంటిటీ వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుంది.

ఇదిలావుంటే ఇంకా చాలామంది ప‌ల్లెటూర్ల‌లో నివ‌సించే వారు త‌మ ఇండ్ల‌లో టీవీల ముందు కూర్చుని ప‌దే ప‌దే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్‌ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లుడు శీను

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బాద్‌షా

రాత్రి 10.30 గంట‌ల‌కు 1 నేనొక్క‌డినే

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు దొంగ రాస్కెల్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు క‌ళ్యాణ తిల‌కం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు యువ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు గ్యాంగ్ లీడ‌ర్ (నాని)

మ‌ధ్యాహ్నం 1 గంటకు రెడ్

సాయంత్రం 4 గంట‌లకు అభిమ‌న్యు

రాత్రి 7 గంట‌ల‌కు గుడుంబా శంక‌ర్‌

రాత్రి 10 గంట‌లకు కొడుకు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము12 గంట‌ల‌కు ఖైదీ నెం 786

ఉద‌యం 9 గంట‌ల‌కు సైంథ‌వ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అమ్మో ఒక‌టో తారీఖు

రాత్రి 9 గంట‌ల‌కు నిన్ను చూడాల‌ని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు జైల‌ర్ గారి అబ్బాయి

ఉద‌యం 7 గంట‌ల‌కు 20వ శ‌తాబ్ధం

ఉద‌యం 10 గంట‌ల‌కు సుమంగ‌ళి

మ‌ధ్యాహ్నం 1 గంటకు బేబీ

సాయంత్రం 4 గంట‌లకు మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు 90 మిడిల్ క్లాస్ మెలోడిస్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మా నాన్న సూప‌ర్ హీరో

ఉద‌యం 9 గంట‌లకు బాలు

సాయంత్రం 4 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

రాత్రి 10 గంట‌ల‌కు డీడీ రిట‌ర్న్స్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాజ కుమారుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు అభినేత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు ఉగ్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఐడెంటిటీ (ప్రీమియ‌ర్‌)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దేవ‌దాస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు పొరెన్సిక్‌

Star Maa (స్టార్ మా)

ఉదయం 9 గంట‌ల‌కు కిరాక్‌బాయ్స్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ర‌దాగా కాసేపు

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు కాంతారా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విన‌య విధేయ రామా

సాయంత్రం 6 గంట‌ల‌కు స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు గౌత‌మ్ ఎస్సెస్సీ

ఉద‌యం 11 గంట‌లకు క్ష‌ణ‌క్ష‌ణం

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు దొంగాట‌

సాయంత్రం 5 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు అంద‌రివాడు

రాత్రి 11 గంట‌ల‌కు గౌత‌మ్ ఎస్సెస్సీ

Updated Date - Jun 13 , 2025 | 10:15 PM