Sunday Tv Movies: ఆదివారం, Dec 07.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:33 PM
ఆదివారం ఉదయమే రిలాక్స్ మూడ్‌కి రెడీ అయిపోయారా? డిసెంబర్ 7న తెలుగు టీవీ ఛానెల్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన సినిమా విందు సిద్ధం చేశాయి.
ఆదివారం ఉదయమే రిలాక్స్ మూడ్‌కి రెడీ అయిపోయారా? డిసెంబర్ 7న తెలుగు టీవీ ఛానెల్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన సినిమా విందు సిద్ధం చేశాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల నుంచి యాక్షన్ ప్యాక్డ్ సినిమాల వరకు… మీ రిమోట్‌లో ఒక క్లిక్‌తో మీకు నచ్చిన సినిమా రెడీగా ఉంది.
ఆదివారం అంటేనే టీవీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన రోజు టైమ్ టూ టైమ్‌గా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఛానల్లు అందించే ప్రత్యేక ప్రసారాలు, హిట్ మూవీస్, ఫేవరెట్ స్టార్‌ల పర్ఫార్మెన్సులు.. వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చబోతున్నాయి. రోజు మొత్తం ప్రేక్షకులకు ఎన్టర్టైన్మెంట్‌కి కొదవే లేదు. తెలుగు టీవీలు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
కుటుంబంతో కూర్చుని చూసుకునే ఫ్యామిలీ డ్రామాల నుంచి పక్కా మాస్ ఎంటర్‌టైనర్ల వరకూ పెద్ద లైనప్ రెడీ అయింది. ముఖ్యంగా రోటి కపడా రోమాన్స్, బ్యూటీ, లిటిల్ హార్ట్స్, బ్యూటీ, సూ ఫ్రం సో వంటి సినిమాలు ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి ఏ ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో ఒకసారి చెక్ చేసేయండి.
ఆదివారం, డిసెంబర్ 7.. తెలుగు టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11గంటలకు – హౌల్ (మాలీవుడ్ తెలుగు డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – చంటబ్బాయ్
రాత్రి 9.30 గంటలకు – మల్లీశ్వరీ
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – సుమంగళి
ఉదయం 9.30 గంటలకు – రోటి కపడా రోమాన్స్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
సాయంత్రం 6.30 గంటలకు – లిటిల్ హార్ట్స్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు – రోటి కపడా రోమాన్స్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ వేంకటేశ్వర మహాత్యం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – సందడే సందడి
మధ్యాహ్నం 12 గంటలకు – ముద్దుల మామయ్య
సాయంత్రం 6.30 గంటలకు – చిత్రం
రాత్రి 10.30 గంటలకు – ఎగిరే పావురమా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముత్యాల ముగ్గు
ఉదయం 7 గంటలకు – బావ బావ పన్నీరు
ఉదయం 10 గంటలకు – డాక్టర్ బాబు
మధ్యాహ్నం 1 గంటకు – స్వాతి కిరణం
సాయంత్రం 4 గంటలకు – సర్దార్ పాపా రాయుడు
రాత్రి 7 గంటలకు – బాల భారతం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గ్యాంగ్ లీడర్ (చిరంజీవి)
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మురారి
మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసుడు
సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరూ
రాత్రి 10 గంటలకు – శంకర్ దాదా ఎమ్బీబీఎస్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - బ్రహ్మచారి
తెల్లవారుజాము 1.30 గంటలకు – సర్కస్ రాముడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ప్రేమ చేసిన పెళ్లి
ఉదయం 7 గంటలకు – బ్రోకర్
ఉదయం 10 గంటలకు – గుడుంబా శంకర్
మధ్యాహ్నం 1 గంటకు – శివమణి
సాయంత్రం 4 గంటలకు – ఖిలాడీ
రాత్రి 7 గంటలకు – సాంబ
రాత్రి 10 గంటలకు – రిపోర్టర్

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
తెల్లవారుజాము 3 గంటలకు – గీతాగోవిందం
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి
మధ్యాహ్నం 3 గంటలకు – బ్యూటీ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – బైరవం
తెల్లవారుజాము 3 గంటలకు – విక్రమ్ రాథోడ్
ఉదయం 7 గంటలకు – అన్నీ మంచి శకునములే
ఉదయం 9 గంటలకు – డబుల్ ఐస్మార్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – అంతంపురం
మధ్యాహ్నం 3 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – సలార్
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్2
మధ్యాహ్నం 3 గంటలకు RRR
సాయంత్రం 6 గంటలకు – సూ ఫ్రం సో
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అహా
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది3
ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150
మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్
సాయంత్రం 3 గంటలకు – ఓం భీం భుష్
రాత్రి 6 గంటలకు – ఛత్రపతి
రాత్రి 9.30 గంటలకు – సీతా రామం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీరామదాసు
తెల్లవారుజాము 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – పసలపూడి వీరబాబు
ఉదయం 11 గంటలకు – కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్
సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 11 గంటలకు – పసలపూడి వీరబాబు