Sunday Tv Movies: ఆదివారం, Sep21.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:31 PM
ఆదివారం అంటేనే చిన్నపెద్దలు టీవీ ముందే కూర్చునే రోజు. అలాంటి రోజు సెప్టెంబర్ 21న తెలుగు ఛానళ్లలో పండగ వాతావరణం నెలకొననుంది.
ఆదివారం అంటేనే చిన్నపెద్దలు టీవీ ముందే కూర్చునే రోజు. అలాంటి రోజు సెప్టెంబర్ 21న తెలుగు ఛానళ్లలో పండగ వాతావరణం నెలకొననుంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ల నుంచి హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాల వరకు రకరకాల సినిమాలు వరసగా ప్రేక్షకులను అలరించనున్నాయి. యాక్షన్ డోస్, లవ్ స్టోరీస్, కామెడీ ట్రీట్స్‌తో ఈ ఆదివారం ఛానళ్లు ప్రేక్షకులను కట్టిపడేయబోతున్నాయి. అంతేకాదు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే లేదుకుండా అన్ని ఛానళ్లు ప్రేక్షకుల రుచులకు తగ్గట్టుగా ప్రత్యేక చిత్రాలను సిద్ధం చేశాయి.
ముఖ్యంగా నితిన్ నటించిన తమ్ముడు, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నా, మహేశ్ సరిలేను నీకెవ్వరు, పుష్‌ఫ వంటి భారీ చిత్రాలతో పాటు మిన్నల్ మురళి, బిచ్చగాడు, కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఆయ్ వంటి ఫీల్‌గుడ్ సినిమాలు సైతం టెలీకాస్ట్ కానున్నాయి. ఇంకా చెప్పాలంటే చిన్న తెరపైనే పెద్ద తెర రేంజ్ వినోదం మీ కోసం రెడీగా ఉంది. టీవీ ఛానళ్లు ఒకదాని కంటే ఒకటి బలమైన సినిమాలతో ప్రత్యేకంగా అలరించబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం టీవీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో ఇప్పుడే చూసి మీకున్న సమయంలో చూసి ఆస్వాదించండి.
సెప్టెంబర్ 21, ఆదివారం తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – హోలీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
మధ్యాహ్నం 12 గంటలకు – శుభాకాంక్షలు
సాయంత్రం 6.30 గంటలకు -అర్థరాత్రి
రాత్రి 10.30 గంటలకు – ప్రేమించు పెళ్లాడు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – భద్రకాళి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దసరా బుల్లోడు
ఉదయం 9.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 10.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అమరజీవి
ఉదయం 7 గంటలకు – మయూరి
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – స్వర్ణకమలం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – డియర్ బ్రదర్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లెజండ్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా
మధ్యాహ్నం 3.30 గంటలకు – బిచ్చగాడు
సాయంత్రం 6 గంటలకు - సరిలేరు నీకెవ్వరు
రాత్రి 9.30 గంటలకు - అమ్మమ్మగారిల్లు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – బ్రహ్మనాయుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ
ఉదయం 7 గంటలకు – తాజ్ మహాల్
ఉదయం 10 గంటలకు – కృష్ణగాడి వీర ప్రేమగాథ
మధ్యాహ్నం 1 గంటకు – పైసా వసూల్
సాయంత్రం 4 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 7 గంటలకు – ఆది
రాత్రి 10 గంటలకు – పోటుగాడు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - వ్యవస్థ
తెల్లవారుజాము 3 గంటలకు - బాబు బంగారం
ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు సంక్రాంతికి వస్తున్నాం
రాత్రి 10.30 గంటలకు లక్ష్మి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఏజంట్ భైరవ
తెల్లవారుజాము 3 గంటలకు సంతోషం
ఉదయం 7 గంటలకు – ఏనుగు
ఉదయం 9 గంటలకు – సీబీఐ5 ది బ్రెయిన్
మధ్యాహ్నం 12 గంటలకు – మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయ్
సాయంత్రం 6 గంటలకు – ఎజ్రా
రాత్రి 9 గంటలకు – ఇంద్రుడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు
తెల్లవారుజాము 2 గంటలకు
ఉదయం 8 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు పుష్ప 1
సాయంత్రం 4.30 గంటలకు బలగం
సాయంత్రం 6 గంటలకు తమ్ముడు (నితిన్)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు – ఈగల్
రాత్రి 9.30 గంటలకు – అందరివాడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – కిచ్చా
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – లవ్‌లీ
ఉదయం 11 గంటలకు – 100% లవ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – మెకానిక్ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 8 గంటలకు – ఓ బేబీ
రాత్రి 11 గంటలకు – లవ్‌లీ