Sunday Tv Movies: ఆదివారం, Nov 2.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:33 PM

సండే స్పెషల్‌కి సిద్ధమైపోండి! ఆదివారం అంటేనే ఇంట్లో రిలాక్స్‌గా కూర్చొని సినిమాలు చూడటానికి సరైన రోజు.

tv movies

సండే స్పెషల్‌కి సిద్ధమైపోండి! ఆదివారం అంటేనే ఇంట్లో రిలాక్స్‌గా కూర్చొని సినిమాలు చూడటానికి సరైన రోజు. నవంబర్‌ 2న తెలుగు టీవీ ఛాన‌ళ్లు ప్రేక్షకుల కోసం ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్‌, కామెడీ, రొమాంటిక్‌ సినిమాల వరకూ అన్ని జాన‌ర్లలో వినోద భరితమైన సినిమాల పండుగను సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రివరకు సూపర్‌హిట్‌ మూవీస్‌ వరుసగా ప్రసారం కానున్నాయి. కుటుంబంతో కలిసి రిలాక్స్‌ అవుతూ ఈ వీకెండ్‌ను సినిమాల మధ్య గడపాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్‌ డే. మ‌రెందుకు ఆల‌స్యం ఇప్పుడే ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసేయండి.

sunday.jpg


ఆదివారం, న‌వంబ‌ర్‌2.. తెలుగు టీవీ సినిమాలివే

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – డెడ్‌లాక్ (హాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 3 గంటలకు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిలుకూరి బాలాజీ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌డుగ్గాయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – గుణ 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – హై హై నాయ‌క‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఇల్లాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – భూ కైలాష్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అక్కా చెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు – భార్గ‌వ రాముడు

సాయంత్రం 4 గంట‌లకు – భ‌లే మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాడీ

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు - విజిల్‌

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు - ద‌స‌రా

సాయంత్రం 6 గంట‌ల‌కు - నువ్వోస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు - ఇంటిలిజింట్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శీను వాసంతి ల‌క్ష్మి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - ఆరుగురు ప‌తివ్ర‌త‌లు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మేం వ‌య‌సుకు వ‌చ్చాం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఆడంతే అదో టైపు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ‌ర్ అక్బ‌ర్ అంటోని

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సారా

మధ్యాహ్నం 1 గంటకు – మ‌సాలా

సాయంత్రం 4 గంట‌ల‌కు – 10th క్లాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నాయ‌క్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అడ‌విలో అన్న‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంద్ర‌

మధ్యాహ్నం 1.30 గంట‌లకు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఓదెల 2

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

రాత్రి 10 గంట‌ల‌కు – 16 ఎవ్రీ డిటైల్స్ కౌంట్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నా పేరు శివ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రంగం2

ఉద‌యం 9 గంట‌ల‌కు –హైప‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ్ దే

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రో

రాత్రి 9 గంట‌ల‌కు – నీవెవ‌రో

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పోకిరి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 5 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పుష్ప‌1

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– త్రినేత్రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– ఓక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – కీడాకోలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

మధ్యాహ్నం 12 గంటలకు – ధోని

మధ్యాహ్నం 3 గంట‌లకు – అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – L2 ఎంపురాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – భీమ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

ఉద‌యం 11 గంట‌లకు – కెవ్వుకేక‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – గూడాచారి

సాయంత్రం 5 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌ల‌కు – అంద‌రివాడు

రాత్రి 10 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

Updated Date - Oct 31 , 2025 | 11:03 PM