Sridevi:  ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ శ్రీదేవి చెప్పిన మాటలు.. 

ABN, Publish Date - May 04 , 2025 | 08:44 PM

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా గురించి గతంలో శ్రీదేవి పంచుకున్న విషయాలు మీకోసం... 

చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి (Sridevi) జంటగా  రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిట్‌ సినిమా  ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ నెల 9న రీ రిలీజ్‌ కానున్న సందర్భంగా చిత్ర బృందం సోషల్‌ మీడియాలో స్పెషల్‌ వీడియో పోస్ట్‌ చేసింది. ఈ సినిమా గురించి గతంలో శ్రీదేవి పంచుకున్న విషయాలు మీకోసం... 

Updated Date - May 04 , 2025 | 08:47 PM