Mirai: అవ‌కాశం ఎలా వ‌చ్చిందంటే.. 'మిరాయ్' రాముడితో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:59 AM

ఇటీవ‌ల థియేట‌ర్లకు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టిస్తోన్న చిత్రం 'మిరాయ్'. న‌టీన‌టుల యాక్టింగ్‌తో పాటు విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రుస్తోంది.

Gaurav Bora

ఇటీవ‌ల థియేట‌ర్లకు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టిస్తోన్న చిత్రం 'మిరాయ్' (Mirai). న‌టీన‌టుల యాక్టింగ్‌తో పాటు విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అబ్బుర ప‌రుస్తోంది. ముఖ్యంగా శ్రీ రాముడి క్యారెక్ట‌ర్‌ను లింక్ చేస్తూ క‌థ న‌డిపిన విధానం చూసే వారంద‌రిని కొత్త ప్ర‌పంచానికి తీసుకెళుతోంది. క్లైమాక్స్‌లో శ్రీ రాముడి పాత్ర‌ను సైడ్ యాంగిల్‌లో చూపించి స‌ర్‌ఫ్రై జ్ చేశారు. అయితే ఆ పాత్ర‌ను మ‌హేశ్ బాబు చేశాడ‌ని మ‌రి కొంత‌మంది నాని చేశాడ‌ని వార్త‌లు బాగా చ‌క్క‌ర్లు కొట్టాయి.

తాజాగా.. ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ.. ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరవ్ బోరా (Gaurav Bora) రాముడి పాత్ర‌ను పోషించిన‌ట్లు మేక‌ర్స్ వెళ్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో.. చిత్ర‌జ్యోతి గౌర‌వ్ బోరాతో ప్ర‌త్యేకంగా మాట్లాడి అనేక కొత్త విష‌యాల‌ను తెలుసుకోవ‌డం జ‌రిగింది. అ సంద‌ర్భంగా మిరాయ్ సినిమాలో అవ‌కాశం, తెలుగు ఇండ‌స్ట్రీతో సంబంధం, ఇష్ట‌మైన న‌టులు, ఇలా ఇంకా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు. మీరూ ఇప్పుడే ఈ వీడియో చూడండి మ‌రి.

Updated Date - Sep 15 , 2025 | 11:14 AM