Sreeleela: బ్యాక్‌లెస్ ఫొటోల‌తో ‘శ్రీలీల‌’! ఈ టాలెంట్ కూడా ఉందా

ABN , Publish Date - May 06 , 2025 | 04:13 PM

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొద్ది స‌మ‌యంలోనే తిరుగులేని గుర్తింపు ద‌క్కించుకుని ద‌క్షిణాదిన ఆప్ర‌తిహాతంగా దూసుకు పోతోంది శ్రీలీల. తాజాగా చీర‌క‌ట్టులో బ్యాక్‌లెస్‌గా పోజులిస్తూ కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టింది.

Sreeleela

శ్రీలీల (Sreeleela) ఈపేరు తెలుగు నాట తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొద్ది స‌మ‌యంలోనే తిరుగులేని గుర్తింపు ద‌క్కించుకుని ద‌క్షిణాదిన ఆప్ర‌తిహాతంగా దూసుకు పోతోంది.

Sreeleela

ఇప్ప‌టికే చేతిలో అర డ‌జ‌న్‌కు పైగా సినిమాల‌తో కెరీర్‌లో హై రేంజ్‌లో దూసుకెళుతుంది. తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన ఈ ముద్దుగ‌మ్మ అక్క‌డ రెండు చిత్రాలు సైతం చేస్తుంది.

Sreeleela

అయితే సినిమాల ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ మాత్రం మిస్స‌వ‌కుండా చూసుకుంటోంది. ఇప్ప‌టికే డాక్ట‌ర్ పూర్తి చేసిన శ్రీలీల (Sreeleela) స‌మ‌యం దొరికితే ప్రైవేటు ఫొటో షూట్లు సైతం చేస్తూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఫ్రీ టైంలో త‌ను ద‌త్త తీసుకున్న‌ పిల్ల‌ల‌తో కాల‌క్షేపం చేస్తూ వారి ఆల‌నా పాల‌నా చూసుకుంటుంది.

Sreeleela

తాజాగా చీర‌క‌ట్టులో బ్యాక్‌లెస్‌గా పోజులిస్తూ కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టింది. ఇప్పుడీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తున్నాయి. వాటిని చూసిన వారంతా అమ్మ‌డిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

Sreeleela

Updated Date - May 06 , 2025 | 04:13 PM