Monday Tv Movies: సోమ‌వారం, Sep 29.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

ABN , Publish Date - Sep 28 , 2025 | 06:26 PM

సోమవారం, సెప్టెంబర్ 29న తెలుగు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా ఇక్కడ చూడండి.

Tv Movies

ఆదివారం సెలవు ముగిసి మళ్లీ వర్క్‌ డే మొదలైనప్పటికీ, తెలుగు టెలివిజన్ ఛానళ్లలో మాత్రం ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌ నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది. సెప్టెంబర్‌ 29 సోమవారం చిన్న తెరపై ప్రసారం కానున్న సినిమాలు ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, లవ్‌ స్టోరీస్‌ మిక్స్‌తో అలరించబోతున్నాయి. వారం ఆరంభాన్ని సరదాగా మార్చే ఈ చిత్రాల లిస్ట్‌ను ఓ లుక్కేయండి. ఇదిలాఉంటే స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా నేప‌థ్యంలో ఈ రోజు నుంచే అమ‌ర‌న్‌, ల‌క్కీ భాస్క‌ర్‌, జాతి ర‌త్నాలు, ముత్తు, గ‌రుడ వేగ‌, కిక్‌2 స్పెష‌ల్ సినిమాలు టెలీకాస్ట్ అవ‌నున్నాయి. మ‌రి ఈ రోజు టీవీల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఇ్పుడు చూసేయండి.


సోమ‌వారం.. తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – అవ‌తారం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – శుభ సంక‌ల్పం

రాత్రి 9 గంట‌ల‌కు – పండుగ‌

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – దేవీ పుత్రుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాతి ర‌త్నాలు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - కెవ్వుకేక‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - ల‌వ్‌లీ

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ల్సా

ఉద‌యం 8 గంట‌ల‌కు - ద‌స‌రా స్పెష‌ల్ (ఈవెంట్)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఉషా ప‌రిణ‌యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీశైల బ్ర‌మ‌రాంభిక మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జేబుదొంగ‌

మధ్యాహ్నం 1 గంటకు – మువ్వ గోపాలుడు

సాయంత్రం 4 గంట‌లకు – య‌మ‌లీల‌

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుని క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - స‌రిపోదా శ‌నివారం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - ఇంద్ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రంగం2

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు – ముత్తు

రాత్రి 9 గంట‌ల‌కు – సుల్తాన్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మ‌హాల‌క్ష్మి

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఒక‌రికొక‌రు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – PSV గ‌రుడ‌వేగ‌

మధ్యాహ్నం 1 గంటకు – పెద‌బాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అభిమ‌న్యుడు

రాత్రి 7 గంట‌ల‌కు – కిక్‌2

రాత్రి 10 గంట‌ల‌కు – సూర్యం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 1.33 గంట‌ల‌కు – అర్జున్

ఉద‌యం 7 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 6 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అమ‌ర‌న్

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – గౌత‌మ్ SSC

ఉద‌యం 11 గంట‌లకు – జిల్లా

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంట‌లకు – స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌ల‌కు – గూడాచారి

రాత్రి 11 గంట‌ల‌కు – గౌత‌మ్ SSC

Updated Date - Sep 28 , 2025 | 06:31 PM