Monday Tv Movies: సోమ‌వారం, ఆక్టోబ‌ర్‌27.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:03 AM

సోమ‌వారం, ఆక్టోబ‌ర్ 27న‌.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సినీ ర‌సికుల కోసం ర‌క‌ర‌కాల జాన‌ర్ల‌కు చెందిన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

సోమ‌వారం, ఆక్టోబ‌ర్ 27న‌.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సినీ ర‌సికుల కోసం ర‌క‌ర‌కాల జాన‌ర్ల‌కు చెందిన సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్స్‌తో టెలివిజన్‌ తెర‌లు సంద‌డిగా మార‌బోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసారమయ్యే ఈ సినిమాలు ప్రతి వయసు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచబోతున్నాయి. ఫిదా, రాయ‌న్‌, ఏ ఆర్ ఎమ్‌, శ్రీ మంజునాథ‌, ఖైదీ, ఖైదీ786, జ‌యం మ‌న‌దేరా, తుఫాకి, మ‌సూద‌, వెంకీమామ‌ వంటి సినిమాలు టెలికాస్ట్ అవ‌నున్నాయి. మ‌రి సోమ‌వారం ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.


సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – వీర కంక‌ణం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్న‌0 3 గంట‌ల‌కు – ముద్ద‌మందారం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప‌రంపోరుల్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – న్యాయం కావాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు కుటుంబం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మూగ మ‌న‌సులు

మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌లకు – గిల్లి క‌జ్జాలు

రాత్రి 7 గంట‌ల‌కు – అబ్బాయి గారు

రాత్రి 10 గంట‌ల‌కు –ఖైదీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఏవండీ ఆవిడ వ‌చ్చింది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌సూద‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు - రాయ‌న్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - పందెంకోళ్లు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – గురుశిస్యులు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – బాబాయ్ అబ్బాయ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాగున్నారా

ఉద‌యం 10 గంట‌ల‌కు – తుఫాకి,

మధ్యాహ్నం 1 గంటకు – సీతార‌త్నం గారి అబ్బాయి

సాయంత్రం 4 గంట‌ల‌కు – భ‌క్త క‌న్న‌ప్ప‌

రాత్రి 7 గంట‌ల‌కు – వెంకీమామ‌

రాత్రి 10 గంట‌ల‌కు – హీరో

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హ‌ను మాన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మున్నా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – తుల‌సి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అజాద్

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోదావ‌రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు – అంతఃపురం

రాత్రి 9 గంట‌ల‌కు – సుల్తాన్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – బ‌ద్రీనాధ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– సామి2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – టాప్‌గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎవ‌డు

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – మ‌న్మ‌ధుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు – ది వారియ‌ర్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నిన్నే పెళ్లాడ‌తా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ‌ య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఖాకీ స‌త్తా

ఉద‌యం 11 గంట‌లకు – అత్తిలి స‌త్తిబాబు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

సాయంత్రం 5 గంట‌లకు – A.R.M

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంట‌ల‌కు – ఖాకీ స‌త్తా

Updated Date - Oct 26 , 2025 | 10:23 AM