Monday Tv Movies: సోమ‌వారం, Dec 15.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:17 PM

సోమవారం, డిసెంబర్ 15న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

సోమవారం, డిసెంబర్ 15న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకుల నుంచి యువత వరకు అందరికీ నచ్చేలా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, కామెడీ జానర్లకు చెందిన చిత్రాలు ఈరోజు టీవీ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన సినిమాలను ఆస్వాదించేందుకు ఇదే సరైన అవకాశం.


సోమ‌వారం, డిసెంబ‌ర్ 15.. టీవీ సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – స‌త్తెకాల‌పు స‌త్త‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముత్యాల‌ముగ్గు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బంధం

రాత్రి 9 గంట‌ల‌కు – శ్రీరాజ‌రాజేశ్వ‌రీ విలాస్ కాఫీ క్ల‌బ్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీత‌మ్మ పెళ్లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌న ఊరి పాండ‌వులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీతా క‌ల్యాణం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌లకు – దొంగ‌రాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణం

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డ్రా రౌడీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పంచ‌దార చిల‌క‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – ఫ్యామిలీ స‌ర్క‌స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావ‌గారు బాగున్నారా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - కృష్ణంవందే జ‌గ‌ద్గురుం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఈనాటి బంధం ఏనాటిదో

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – కోటీశ్వ‌రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రామాచారి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నీలాంబ‌రి

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొండ‌వీటి రాజా

రాత్రి 7 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు – కెప్టెన్ మిల్ల‌ర్‌

tv.jpg

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఓదెల‌2

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఇంద్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సుప్రీమ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6గంట‌ల‌కు –

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జులాయి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – రైల్

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (షో)

రాత్రి 11.30 గంట‌ల‌కు – ఫిదా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా

రాత్రి 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీకుస్తీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 11 గంట‌లకు – బాస్ ఐ ల‌వ్ యూ

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – మాస్‌

రాత్రి 8 గంట‌ల‌కు – యోగి

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

Updated Date - Dec 14 , 2025 | 10:20 PM