Friday Tv Movies: శుక్ర‌వారం, ఆగ‌స్టు 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Aug 28 , 2025 | 09:48 PM

శుక్ర‌వారం.. వీకెండ్ మూడ్‌కి వార్మ్‌అప్ చేసే రోజు. ఆఫీస్‌ బిజీ, స్కూల్‌ పనులన్నీ పక్కన పెట్టి టీవీ ముందు కూర్చుంటే వినోదానికి కరువుండదు.

Friday Tv Movies

శుక్ర‌వారం.. అంటే శుక్ర‌వారం.. వీకెండ్ మూడ్‌కి వార్మ్‌అప్ చేసే రోజు. ఆఫీస్‌ బిజీ, స్కూల్‌ పనులన్నీ పక్కన పెట్టి టీవీ ముందు కూర్చుంటే వినోదానికి కరువుండదు. ప్రేక్షకుల మూడ్‌ అర్థం చేసుకుని తెలుగు టీవీ ఛానళ్లూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల నుంచి యాక్షన్‌ డ్రామాల వరకు పలు రకాల సినిమాలను అందిస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం చిన్న తెరపై ప్రేక్షకులను అలరించనున్న సినిమాల లిస్ట్ ఇదే. ఇదిలాఉంటే శుక్ర‌వారం కింగ్ నాగార్జున జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ప‌లు కీల‌క సినిమాల‌ను అన్ని ఛాన‌ళ్లు టెలికాస్ట్ చేస్తున్నాయి.


శుక్ర‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గువ్వ‌ల జంట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌ర‌దా స‌ర‌దాగా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రౌడీ గారి పెళ్లాం

రాత్రి 9 గంట‌ల‌కు అడ‌వి దొంగ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు లాహారి లాహిరిలో

ఉద‌యం 9 గంట‌ల‌కు కిల్ల‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు జీన్స్

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మ‌య్య‌

మ‌ధ్యాహ్నం 2. 30 గంటల‌కు నిన్నే ప్రేమిస్తా

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాహుబ‌లి1

ఉద‌యం 5 గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు నా సామిరంగా

సాయంత్రం 4 గంట‌లకు వీఐపీ

రాత్రి 11 గంట‌ల‌కు నా సామిరంగా

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌న‌సిచ్చి చూడు

ఉద‌యం 9 గంట‌ల‌కు సంతోషం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సంబ‌రాల రాంబాబు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు భ‌లే దొంగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సంతోషిమాత వ్ర‌త మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మోరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జాన‌కి వెడ్స్ శ్రీరాం

సాయంత్రం 4 గంట‌లకు మేడ‌మ్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఘ‌రానా బుల్లోడు

రాత్రి 10 గంట‌లకు కుర్రోడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ‌లాదూర్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు కోటికొక్క‌డు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చిన‌బాబు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆనందోబ్ర‌హ్మ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రోష‌గాడు

రాత్రి 9 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్య‌పురం

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు మ‌న్మ‌ధుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ది ఘోష్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు మా ఊరి పొలిమేర‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నువ్వంటే నాకిష్టం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు తిల‌క్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మా ఊళ్లో మ‌హా శివుడు

ఉద‌యం 11 గంట‌లకు ఎంత మంచివాడ‌వురా

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు మిస్ట‌ర్ పెళ్లికొడుకు

సాయంత్రం 5 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

రాత్రి 8 గంట‌ల‌కు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు మా ఊళ్లో మ‌హా శివుడు

Updated Date - Aug 28 , 2025 | 09:48 PM