Naveen Chandra New Movie: అద్భుతమైన కంటెంట్‌తో షో టైమ్
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:12 AM
నవీన్ చంద్ర హీరోగా మదన్ దక్షిణామూర్తి తెరకెక్కించిన చిత్రం ‘షో టైమ్’. మీనాక్షీ భాస్కర్ల హీరోయిన్. అనిల్ సుంకర సమర్పణలో కిశోర్ గరికపాటి నిర్మించారు.
నవీన్ చంద్ర హీరోగా మదన్ దక్షిణామూర్తి తెరకెక్కించిన చిత్రం ‘షో టైమ్’. మీనాక్షీ భాస్కర్ల హీరోయిన్. అనిల్ సుంకర సమర్పణలో కిశోర్ గరికపాటి నిర్మించారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా విడుదలవుతోంది. చిత్రంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అద్భుతమైన కంటెంట్ ఉందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: టీ వినోద్‌రాజా, సంగీతం: శేఖర్ చంద్ర