Friday Tv Movies: శుక్రవారం,Sep 19.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:33 PM
ఈ శుక్రవారం సెప్టెంబర్ 19న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినిమా ప్రియులకు ఒక ప్రత్యేక వినోదాన్ని అందించనున్నాయి.
ఈ శుక్రవారం సెప్టెంబర్ 19న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు సినిమా ప్రియులకు ఒక ప్రత్యేక వినోదాన్ని అందించనున్నాయి. ప్రముఖ ఛానళ్లైన జెమినీ టీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా, మరియు జీ తెలుగు లలో విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ప్రసారం కానున్నాయి.
రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి రకరకాల జానర్లతో, పాత సూపర్ హిట్ చిత్రాలతో పాటు కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం, వీక్షకులు తమకు ఇష్టమైన సినిమాలను ఎంచుకుని ఇంటివద్దే ఉంటూ ఆనందించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు టీవీలలో రాబోతున్న ఆసక్తికరమైన సినిమాల జాబితాను చూసి, మీకు నచ్చిన చిత్రాన్ని ఎంజాయ్ చేయండి
శుక్రవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – సమయం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 10 గంటలకు – మా నాన్నకు పెళ్లి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కలిసి నడుద్దాం
ఉదయం 9 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 7 గంటలకు – ఆత్మబలం
ఉదయం 10 గంటలకు – ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – అమీతుమీ
రాత్రి 7 గంటలకు – అల్లరి రాముడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – తిరుమల తిరుపతి వెంకటేశ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రణం
మధ్యాహ్నం 3 గంటలకు – చంటి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – శ్రీవారి చిందులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – మౌనమేలనోయి
ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట
ఉదయం 10 గంటలకు – అంగరక్షకుడు
మధ్యాహ్నం 1 గంటకు – గౌతమ్‌నంద
సాయంత్రం 4 గంటలకు – శివ శంకర్
రాత్రి 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు – ఆల్ ది బెస్ట్
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - బలాదూర్
తెల్లవారుజాము 3 గంటలకు - చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – తులసి
సాయంత్రం 4.30 గంటలకు స్పీడున్నోడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కింగ్‌స్టన్
తెల్లవారుజాము 3 గంటలకు చింతకాయల రవి
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందడి
ఉదయం 9 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు – సుడిగాడు
సాయంత్రం 4.30 గంటలకు – కిల్లర్
సాయంత్రం 6 గంటలకు – రోషగాడు
రాత్రి 9 గంటలకు – గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్‌టైం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు క్రాక్
తెల్లవారుజాము 2 గంటలకు 143 ఐ మిస్ యూ
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు – యముడికి మొగుడు
మధ్యాహ్నం 12 గంటలకు – KGF
మధ్యాహ్నం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర
సాయంత్రం 6 గంటలకు – రామ్ నగర్ బన్నీ
రాత్రి 9.30 గంటలకు – రఘువరన్ బీటెక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – 143 ఐ మిస్ యూ
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – అనేకుడు
ఉదయం 11 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 2.30 గంటలకు – హ్యాపీ
సాయంత్రం 5 గంటలకు – పడి సడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – అనేకుడు