Monday Tv Movies: సోమవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:13 PM
ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మందికి నచ్చే వివిధ జానర్ల సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి.
సోమవారం, సెస్టెంబర్ 08 తారీఖున కుటుంబం మొత్తం కలిసి వీక్షించేందుకు సరదాగా, వైవిధ్యంగా ఉండే సినిమాలతో తెలుగు టీవీ ఛానెల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మందికి నచ్చే వివిధ జానర్ల సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి. రోజంతా నవ్వులు, ప్రేమ, సాహసాలు, భావోద్వేగాలు అన్నీ తెరపై కొత్త అనుభూతిని అందించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చే మీరు మెచ్చే సినిమాను చూసి ఆస్వాదించండి.
సోమవారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – పచ్చని కాపురం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోలీస్
రాత్రి 10 గంటలకు –ఒక వీ చిత్రం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – భైరవ ద్వీపం
ఉదయం 9.30 గంటలకు – సమరసింహా రెడ్డి
ఉదయం 10.30 గంటలకు – మాయలోడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – పెళ్లి చేసి చూడు
ఉదయం 7 గంటలకు – ముద్దాయి
ఉదయం 10 గంటలకు – ఆత్మబలం
మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు – బృందావనం
రాత్రి 7 గంటలకు – లారీ డ్రైవర్
రాత్రి 10 గంటలకు – గుండా
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – మల్లీశ్వరీ
తెల్లవారుజాము 3.30 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 3 గంటలకు –
రాత్రి 10.30 గంటలకు –
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సీతా రామయ్య గారి మనుమరాలు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లోకల్ బాయ్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అపరిచితుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
తెల్లవారుజాము 3 గంటలకు – అన్ని మంచి శకునములే
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 12 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9 గంటలకు –
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు – సత్యం
ఉదయం 5 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – కుకు విత్ జాతి రత్నాలు
రాత్రి 11 గంటలకు: F2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సోలో
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – భజరంగీ
ఉదయం 9 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 12 గంటలకు – భీమ
మధ్యాహ్నం 3 గంటలకు – గూడాచారి
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9.30 గంటలకు – పోలీసోడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – లేడిస్ అండ్ జంటిల్‌మెన్
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఆడవి రాముడు
ఉదయం 7 గంటలకు – రాజు మహారాజు
ఉదయం 10 గంటలకు – కొండవీటి రాజా
మధ్యాహ్నం 1 గంటకు – ఒట్టేసి చెబుతున్నా
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ చదరంగం
రాత్రి 7 గంటలకు – పటాస్
రాత్రి 10 గంటలకు – మహా సముద్రం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మనమంతా
తెల్లవారుజాము 2 గంటలకు – మనీ మనీ
ఉదయం 6 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – నా పేరు శేషు
ఉదయం 11 గంటలకు – ఎంతవాడు గానీ
మధ్యాహ్నం 2 గంటలకు – అసాధ్యుడు
సాయంత్రం 5 గంటలకు – ఖాకీ సత్తా
రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు – నా పేరు శేషు