Thursday Tv Movies: Sep 04, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:55 PM
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో విభిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో విభిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుండి యాక్షన్ సినిమాల వరకు విభిన్న జానర్స్‌లో చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కూర్చుని చూసేందుకు ఇవి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. ప్రేక్షకులు తమ ఇష్టానికి తగిన సినిమా ఎంపిక చేసుకుని రిమోట్ పట్టుకుని కూర్చోవడమే పని. ఈ గురువారం కూడా టెలివిజన్ ప్రేక్షకులకు అలరించేందుకు సిద్దమైన సినిమాల జాబితా ఇదే.
గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మా పెళ్లికి రెడీ
రాత్రి 9 గంటలకు లాఠీచార్జి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బావ నచ్చాడు
ఉదయం 9 గంటలకు మహానగరంలో మాయగాడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు వసంతగీతం
ఉదయం 7 గంటలకు మా ఆవిడ కలెక్టర్
ఉదయం 10 గంటలకు విచిత్ర కుటుంబం
మధ్యాహ్నం 1 గంటకు పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు స్పై
రాత్రి 7 గంటలకు మువ్వగోపాలుడు
జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు వసంతం
తెల్లవారుజాము 3.30 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉదయం 9 గంటలకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
సాయంత్రం 4.30 గంటలకు అష్టాచమ్మా
జెమిని లైఫ్ (GEMINI LIFE)
ఉదయం 11 గంటలకు ఇరుగిల్లు పొరుగిల్లు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు అల్లుడు శీను
మధ్యాహ్నం 2.30 గంటలకు ఛలో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బలుపు
తెల్లవారుజాము 3 గంటలకు ఒంగోలు గిత్త
ఉదయం 7 గంటలకు చక్రం
ఉదయం 9 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 12 గంటలకు గేమ్ ఛేంజర్
మధ్యాహ్నం 3 గంటలకు బంగార్రాజు
సాయంత్రం 6 గంటలకు భోళా శంకర్
రాత్రి 9 గంటలకు సాహో
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
ఉదయం 5 గంటలకు సాహాసం
ఉదయం 9 గంటలకు రామ్‌నగర్ బన్నీ
సాయంత్రం 4 గంటలకు గుప్పెడంత మనసు
రాత్రి 11 గంటలకు ఇది కథ కాదు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 2.30 గంటలకు అయ్యారే
ఉదయం 7 గంటలకు ఝాన్షీ
ఉదయం 9 గంటలకు సినిమా చూపిస్తా మామ
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9.30 గంటలకు అంజలి సీబీఐ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బెబ్బులి
తెల్లవారుజాము 4.30 గంటలకు చుట్టాలున్నారు జాగ్రత్త
ఉదయం 7 గంటలకు మనసుపడ్డాను గానీ
ఉదయం 10 గంటలకు ఆరు
మధ్యాహ్నం 1 గంటకు పల్లకిలో పెళ్లికూతురు
సాయంత్రం 4 గంటలకు రాజా విక్రమార్క
రాత్రి 7 గంటలకు ఊసరవెళ్లి
రాత్రి 10 గంటలకు విజేత
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు అతడే
తెల్లవారుజాము 2.30 గంటలకు హనుమంతు
ఉదయం 6 గంటలకు మనీ
ఉదయం 8 గంటలకు చక్రవర్తి
ఉదయం 11 గంటలకు కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 2 గంటలకు బుద్దిమంతుడు
సాయంత్రం 5 గంటలకు డాన్
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్)
రాత్రి 11 గంటలకు అతడే