Wednesday Tv Movies: బుధ‌వారం, సెప్టెంబ‌ర్ 03.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:02 PM

బిజీగా గడిచే వారంలో బుధ‌వారం కొంచెం రిలాక్స్ కావాలనిపిస్తుంది. ఆ ఎంజాయ్‌మెంట్‌కి సరిపడే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాక్‌ తో తెలుగు టీవీ ఛానెల్స్‌ సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

బుధవారం రోజున మనసుకు కిక్ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు తెలుగు ప్ర‌ధాన‌ టీవీ ఛానళ్లు విభిన్నమైన సినిమాల జాబితా సిద్ధం చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాల మసాలాతో ఈ బుధవారం చిన్న తెరపై ఆడియన్స్‌కి వినోదాల‌ విందు అందుబాటులో ఉండ‌నుంది.ఇంటి వద్దే కూర్చొని రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఈ సినిమాలు తోడ్పడుతాయి. ఎవరి మూడ్ ఏదైనా సరే, ఈ రోజు ప్రసారమయ్యే చిత్రాలలో ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఏదో ఒక సినిమా తప్పక ఉంటుంది.


బుధ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు ఆడుతూ పాడుతూ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుస్వాగ‌తం

ఉద‌యం 9 గంట‌ల‌కు బావ న‌చ్చాడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఉగాది

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌సంత‌గీతం

ఉద‌యం 10 గంట‌ల‌కు అగ్గి పిడుగు

మ‌ధ్యాహ్నం 1 గంటకు బొబ్బిలివంశం

సాయంత్రం 4 గంట‌లకు ఎస్సార్ క‌ల్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు కొడుకు కోడ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు భార్గ‌వ రాముడు

జీ టీవీ (Zee TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు

తెల్ల‌వారుజాము 3.30 గంట‌ల‌కు

ఉద‌యం 9 గంట‌ల‌కు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు

జెమిని లైఫ్‌ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు పంతం

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ముఠామేస్త్రీ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ విమానం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రంగ‌రంగ వైభ‌వంగా

ఉద‌యం 7 గంట‌ల‌కు బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ వేద‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లుపు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఒంగోలు గిత్త‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ట‌చ్ చేసి చూడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజీ

ఉద‌యం 5 గంట‌ల‌కు కేరింత‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 4 గంట‌ల‌కు F2

రాత్రి 11 గంట‌ల‌కు నేనే రాజు నేనే మంత్రి

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వాతిముత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖాకీ స‌త్తా

మధ్యాహ్నం 12 గంటలకు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విక్ర‌మ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు2

రాత్రి 9.30 గంట‌ల‌కు విన‌య విధేయ రామ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు తెనాలి రామ‌కృష్ణ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఛాప్ట‌ర్‌ 6

ఉద‌యం 7 గంట‌ల‌కు అన‌సూయ‌మ్మ గారి అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శీను

మ‌ధ్యాహ్నం 1 గంటకు జిల్‌

సాయంత్రం 4 గంట‌లకు బిల్లా

రాత్రి 7 గంట‌ల‌కు భ‌ద్ర‌

రాత్రి 10 గంట‌లకు గ‌మ్యం

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు తీన్‌మార్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అత‌డే

ఉద‌యం 11 గంట‌లకు రైల్

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు సుంద‌రాకాండ‌

సాయంత్రం 5 గంట‌లకు ఒక లైలా కోసం

రాత్రి 8 గంట‌ల‌కు ప్రో క‌బ‌డ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంట‌ల‌కు అత‌డే

Updated Date - Sep 02 , 2025 | 10:02 PM