Friday Tv Movies: శుక్రవారం,Sep 26.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:00 PM
వారాంతం ఆరంభం కావడంతోనే బుల్లి తెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక చిత్రాలను ప్రసారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.
వారాంతం ఆరంభం కావడంతోనే బుల్లి తెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక చిత్రాలను ప్రసారం చేయడానికి సిద్ధమవుతున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్, లవ్ స్టోరీలు, కామెడీ ఇలా విభిన్న జానర్ల సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. స్టార్ మా, జెమినీ, జీ తెలుగు, ఈటీవీ సినిమా వంటి ఛానళ్లు శుక్రవారం ప్రత్యేక షెడ్యూల్‌ను సిద్ధం చేశాయి. వీటిలో మెకానిక్ రాఖీ, అమరన్, శివంభజే, క్లాసిక్ మిస్సమ్మ వంటి సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చెక్ చేయండి.
శుక్రవారం.. టీవీ సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ మహాత్యము
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా
రాత్రి 9 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు దీర్ఘసుమంగళీ భవ
ఉదయం 9 గంటలకు – ముద్దుల మేనల్లుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – టూ టౌన్ రౌడీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3 గంటలకు – బావగారు బాగున్నారా
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బంగార్రాజు
తెల్లవారుజాము 3 గంటలకు – బలాదూర్
ఉదయం 9 గంటలకు – ఊరుపేరు భైరవకోన
మధ్యాహ్నం 4. 30 గంటలకు - CBI 5
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - కృష్ణ
తెల్లవారుజాము 2 గంటలకు - శ్రీమన్నారాయణ
ఉదయం 5 గంటలకు – ఖాకీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కనకదుర్గ పూజా మహిమ
ఉదయం 7 గంటలకు – లక్ష్మీ పూజ
ఉదయం 10 గంటలకు – ఖైదీ నం 786
మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు – వినోదం
రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - మిషాన్ ఇంఫాజిబుల్
తెల్లవారుజాము 3 గంటలకు - ఉగ్రం
ఉదయం 7 గంటలకు – కోమలి
ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ
మధ్యాహ్నం 3 గంటలకు – పూజ
సాయంత్రం 6 గంటలకు – శివంభజే
రాత్రి 8 గంటలకు – పిండం
రాత్రి 9 గంటలకు అరవింద సమేత
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – అల్లావుద్దీన్ అద్భుత దీపం
తెల్లవారుజాము 4.30 గంటలకు – గ్యాంగ్ మాస్టర్
ఉదయం 7 గంటలకు – కన్నయ్య కిట్టయ్య
ఉదయం 10 గంటలకు – శైలజా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – మనసున్న మారాజు
సాయంత్రం 4 గంటలకు – కొమరం పులి
రాత్రి 7 గంటలకు – రెబల్
రాత్రి 10 గంటలకు – రోమాన్స్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు – కీడాకోలా
ఉదయం 9 గంటలకు – అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది
మధ్యాహ్నం 3 గంటలకు – F2
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – ది ఘోష్ట్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – షిరిడీ సాయి
తెల్లవారుజాము 2.30 గంటలకు – తిలక్
ఉదయం 6 గంటలకు – రౌడీ
ఉదయం 8 గంటలకు – సింహమంటి చిన్నోడు
ఉదయం 11 గంటలకు – ఓ బేబీ
మధ్యాహ్నం 2.30 గంటలకు – విక్రమార్కుడు
సాయంత్రం 5 గంటలకు – జక్కన
రాత్రి 8 గంటలకు – కెవ్వుకేక
రాత్రి 11 గంటలకు – సింహమంటి చిన్నోడు