Wednesday Tv Movies: బుధవారం, Sep24.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:59 PM
బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇదే. కుటుంబంతో కలిసి చూడదగ్గ హిట్ మూవీస్ నుంచి వినోదాత్మక చిత్రాల వరకు పలు రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
బుధవారం, సెప్టెంబర్24న ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ప్రధాన తెలుగు టీవీ ఛానెల్లు ఈ రోజు చిన్న తెరపై పలు రకాల విభిన్న చిత్రాలను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ హిట్ మూవీస్ నుంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ల వరకు విభిన్న రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.మరి మీకు నచ్చిన సినిమా ఉందేమో ఇప్పుడే తెలుసుకోండి మరి.
బుధవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీశైల భ్రమరాంబిక కటాక్షం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మురళీ కృష్ణుడు
రాత్రి 9 గంటలకు – నీతో
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బలరామకృష్ణులు
ఉదయం 9 గంటలకు – ఆనందం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ
ఉదయం 7 గంటలకు – ఉమా చండీ గౌరీ శంకరుల కథ
ఉదయం 10 గంటలకు – మహా నగరంలో మాయగాడు
మధ్యాహ్నం 1 గంటకు – భైరవ ద్వీపం
సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 7 గంటలకు – గుండమ్మ కథ
రాత్రి 10గంటలకు రుస్తుం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుబ్బు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య
మధ్యాహ్నం 3 గంటలకు – అతడే ఒక సైన్యం
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – చిరుత
మధ్యాహ్నం 4. 30 గంటలకు -రెడీ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - డ్రాగన్
తెల్లవారుజాము 2 గంటలకు - సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు – మన్యం పులి
ఉదయం 9 గంటలకు - నువ్వు నాకు నచ్చావ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు క్షేత్రం
తెల్లవారుజాము 3 గంటలకు ఆనందో బ్రహ్మ
ఉదయం 7 గంటలకు – ఆనంద కోవెల
ఉదయం 9 గంటలకు – బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు – విన్నర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కృష్ణార్జునులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఓరి నీ ప్రేమ బంగారం కాను
ఉదయం 7 గంటలకు – సొంతం
ఉదయం 10 గంటలకు – రెడ్
మధ్యాహ్నం 1 గంటకు – సైరా నరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు
రాత్రి 7 గంటలకు – స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు – ఎజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు – గౌతమ్ ఎస్సెస్సీ
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు – మగధీర
సాయంత్రం 6 గంటలకు – సన్నాప్ సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు – మట్టీ కుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అసుర
తెల్లవారుజాము 2.30 గంటలకు – అక్టోబర్2
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – భామనే సత్యభామనే
ఉదయం 11 గంటలకు – జవాన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – జల్సా
సాయంత్రం 5 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్
రాత్రి 8 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
రాత్రి 11 గంటలకు – భామనే సత్యభామనే