Thursday Tv Movies: గురువారం, సెప్టెంబర్18.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:28 PM
సెప్టెంబర్ 18, గురువారం రోజు పొడవునా వివిధ చానళ్లపై ఆసక్తికరమైన, ఎంటర్‌టైన్మెంట్‌తో నిండిన సినిమాలు ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్ 18, గురువారం రోజున తెలుగు ప్రేక్షకుల కోసం టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతోంది. రోజు పొడవునా వివిధ చానళ్లపై ఆసక్తికరమైన, ఎంటర్‌టైన్మెంట్‌తో నిండిన సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి చూడగలిగే డ్రామాలు, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలతో పాటు ప్రత్యేకమైన కథాంశాలతో కూడిన చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి. మీకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్‌లు నటించిన సినిమాలను చూసి విశ్రాంతి తీసుకునే సరైన రోజు ఇది. టీవీల ముందు కూర్చుని సినిమా విందులో మునిగిపోండి.
గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – లవ్‌లీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అగ్గి రాముడు
రాత్రి 10 గంటలకు – మీ శ్రేయోభిలాషి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – దొంగ మొగుడు
ఉదయం 9 గంటలకు – కలిసి నడుద్దాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శక్తి
ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు – కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి ప్రేమికుడు
సాయంత్రం 4 గంటలకు – తాళి
రాత్రి 7 గంటలకు – వారసుడొచ్చాడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సర్కస్ సత్తిపండు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పవర్
మధ్యాహ్నం 3 గంటలకు – దిల్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కలహాల కాపురం
తెల్లవారుజాము 4.30 గంటలకు – కీలుగుర్రం
ఉదయం 7 గంటలకు – ప్రేమం
ఉదయం 10 గంటలకు – దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4 గంటలకు – నాలో ఉన్న ప్రేమ
రాత్రి 7 గంటలకు – పందెం కోడి2
రాత్రి 10 గంటలకు – పైసా
📺 జీ టీవీ (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - రౌడీబాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు - KGF 2
ఉదయం 9 గంటలకు – బలాదూర్
సాయంత్రం 4.30 గంటలకు ప్రేమించు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు జై చిరంజీవ
తెల్లవారుజాము 3 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 7 గంటలకు – శివ
ఉదయం 9 గంటలకు – గం గం గణేశ
మధ్యాహ్నం 12 గంటలకు – కింగ్‌స్టన్
మధ్యాహ్నం 3 గంటలకు – చింతకాయల రవి
సాయంత్రం 6 గంటలకు – స్టాలిన్
రాత్రి 9 గంటలకు – మల్లీశ్వరి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు నువ్వే నువ్వే
తెల్లవారుజాము 2 గంటలకు ధైర్యం
ఉదయం 5 గంటలకు – అదిరింది
ఉదయం 9 గంటలకు – క్రాక్
రాత్రి 11 గంటలకు – క్రాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అయ్యారే
ఉదయం 7 గంటలకు – మర్డర్
ఉదయం 9 గంటలకు – అశోక్
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు – కొత్త బంగారులోకం
సాయంత్రం 6 గంటలకు – టిల్లు2
రాత్రి 9.30 గంటలకు – కనులు కనులు దోచాయంటే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – జోష్
తెల్లవారుజాము 2.30 గంటలకు – హనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 2.30 గంటలకు – హీరో
సాయంత్రం 5 గంటలకు – దూకుడు
రాత్రి 8 గంటలకు – కీడాకోలా
రాత్రి 11 గంటలకు – జోష్