Wednesday Tv Movies: బుధ‌వారం, Sep17.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Sep 16 , 2025 | 09:55 PM

ఇంట్లో రిలాక్స్‌గా కూర్చొని సీరియల్స్‌, షోలు మధ్యలో మంచి సినిమాల‌తో ఎంటర్టైన్మెంట్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు ఈ రోజు ప్రత్యేకంగా ఉండ‌నుంది.

Tv Movies

సెప్టెంబ‌ర్ 17, బుధ‌వారం.. ఇంట్లో రిలాక్స్‌గా కూర్చొని సీరియల్స్‌, షోలు మధ్యలో మంచి సినిమాల‌తో ఎంటర్టైన్మెంట్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు ఈ రోజు కూడా ఉండ‌నుంది. ప్రముఖ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారం కానున్న సినిమాలతో రోజంతా ఆసక్తికరమైన కంటెంట్ రెడీగా ఉంది. కుటుంబంతో కలిసి వీక్షించేందుకు, స్పోర్ట్స్‌, కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌ చిత్రాలు సంసిద్ధ‌మ‌య్యాయి.మ‌రి బుధవారం టీవీల్లో వ‌చ్చే సినిమాలేంటో ఇప్పుడే తెలుసుకోండి.


సెప్టెంబ‌ర్ 17, బుధ‌వారం తెలుగు ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మో ఒక‌టో తారీఖు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – నీతో

రాత్రి 10 గంట‌ల‌కు – మౌనం

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

ఉద‌యం 9 గంటల‌కు – దొంగ‌ మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అమ్మాయి కాపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు – మోస‌గాడు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయ‌న బంగారం

సాయంత్రం 4 గంట‌లకు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – శుభ‌కార్యం

రాత్రి 10 గంట‌ల‌కు – వేట‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సీతార‌త్నం గారి అబ్బాయి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాహాస బాలుడు విచిత్ర కోతి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అధిప‌తి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – య‌మ‌హో య‌మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆస్తి మూరెడు ఆశ బారెడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అధినేత‌

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒకేమాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – డిక్టేట‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌లుపు

📺 జీ టీవీ (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు - క‌థ‌నాయ‌కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు భ‌గీర‌థ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు గోరింటాకు

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌ణేశ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంతోషం

మధ్యాహ్నం 12 గంట‌లకు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – KGF 2

రాత్రి 9 గంట‌ల‌కు – మిర‌ప‌కాయ్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జులాయి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు బాస్ ఐ ల‌వ్ యూ

ఉద‌యం 5 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్పట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బెదురులంక 2012

మధ్యాహ్నం 12 గంటలకు – ఓం భీం భుష్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – గ‌ల్లీరౌడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌త్యం సుంద‌రం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 6 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జోష్‌

ఉద‌యం 12 గంట‌లకు – అమ్మోరు త‌ల్లి

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

సాయంత్రం 5 గంట‌లకు – గురుదేవ్ హొయ్‌స్లా

రాత్రి 8 గంట‌ల‌కు – ప్రో క‌బ‌డ్డీ లైవ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జోష్‌

Updated Date - Sep 16 , 2025 | 09:59 PM