Saturday TV Movies: శనివారం, Nov1.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Oct 31 , 2025 | 07:20 PM
శనివారం టెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోతున్న సినిమాల జాబితా సిద్ధంగా ఉంది.
ఇదిగో శనివారం టెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాబోతున్న సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. ఈ వారం కూడా చిన్న తెరపై విభిన్న జానర్లలోని చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పండగలా మార్చేందుకు ఛానళ్లు సిద్దమయ్యాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడే చూసేయండి.

శనివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – నో వే అప్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 3 గంటలకు – చిల్లర మొగుడు అల్లరి కొడుకు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – నిన్ను చూడాలని
ఉదయం 9 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – నంబర్ వన్
రాత్రి 10.30 గంటలకు – ముద్దాయి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – విజేత విక్రమ్
ఉదయం 7 గంటలకు – ఇల్లాలు
ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు – నేను ప్రేమిస్తున్నా
రాత్రి 7 గంటలకు – కలవారి సంసారం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ముంబయ్ ఎక్స్‌ప్రెస్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నేల టికెట్
మధ్యాహ్నం 3 గంటలకు - అంజి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఖైదీ బాబాయ్
తెల్లవారుజాము 4.30 గంటలకు – సూర్య పుత్రుడు
ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం
ఉదయం 10 గంటలకు – బంగారం
మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు – మహంకాళి
రాత్రి 7 గంటలకు – నరసింహుడు
రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – K.G.F 2
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – బలాదూర్
తెల్లవారుజాము 3 గంటలకు – చినబాబు
ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాధం
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – నా పేరు శివ
సాయంత్రం 6 గంటలకు – రోషగాడు
రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వినయ విధేయ రామ
తెల్లవారుజాము 2 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 5 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 9 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – సత్యం
తెల్లవారుజాము 3 గంటలకు– మాస్క్
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – విక్రాంత్ రోణా
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి1
మధ్యాహ్నం 3 గంటలకు – సింగం3
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 9 గంటలకు – రఘువరన్ బీటెక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రౌడీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – కనుపాప
ఉదయం 6 గంటలకు – నువ్వా నేనా
ఉదయం 8 గంటలకు – కాలేజ్ డేస్
ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు – ఎవడు
రాత్రి 8 గంటలకు – డాన్
రాత్రి 10 గంటలకు – సత్తై