Tv Movies: శ‌నివారం, డిసెంబ‌ర్ 27.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:16 PM

శనివారం.. రాత్రి టీవీలో సినిమాలు చూసే అనుభవం నిజంగా ప్రత్యేకంగా ఉంటుంది.

tv movies

శనివారం.. రాత్రి టీవీలో సినిమాలు చూసే అనుభవం నిజంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది వారాంతం మొదలయ్యే సమయం, అందుకే పని, పాఠశాల లేదా కళాశాల స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ సెంటర్ లా టీవీ సినిమా మారుతుంది. శనివారం అంటే కొత్త సినిమాలు, పాత క్లాసిక్స్, హిట్‌ మూవీస్ అన్నీ క‌ల‌గ‌లిపి ప్రముఖ చానల్స్ లో ఈ రోజు టీవీల‌లో ప్ర‌సారం కానున్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఇక్క‌డ చూసేయండి.


శ‌నివారం, డిసెంబ‌ర్ 27.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది ప్రోటీజ్ ( హాలీవుడ్ మూవీ తెలుగులో)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నిర్థోషి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చిన్నోడు

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గంధ‌ర్వ‌క‌న్య‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ్యోతి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌లకు – మాతో పెట్టుకోకు

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు బాబు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మ‌ణిక‌ర్ణిక‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – తంత్ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇట్స్ కాంప్లికేటెడ్ (వర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమీయ‌ర్‌)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఊరుపేరు భైర‌వ‌కోన‌

సాయంత్రం 6గంట‌ల‌కు – కేజీఎఫ్‌2

రాత్రి 8 గంట‌ల‌కు – న‌కిలీ

tv.jpg

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సుబ్బు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – స్వాతిముత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌సూద‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - విష్ణు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – చుట్టాలున్నారు జాగ్ర‌త్త‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – సేవ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌న్న‌య్య కిట్ట‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – 1 నేనోక్క‌డినే

మధ్యాహ్నం 1 గంటకు – లోఫ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఊర్వ‌సివో రాక్ష‌సివో

రాత్రి 7 గంట‌ల‌కు – రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి

రాత్రి 10 గంట‌ల‌కు – గోవింద గోవింద‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4. 30 గంట‌ల‌కు –

రాత్రి 11.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– స‌త్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి llb

ఉద‌యం 9 గంట‌ల‌కు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బాహుబ‌లి2

సాయంత్రం 3 గంట‌ల‌కు – సింగం3

రాత్రి 6 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అఖండ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పూజా ఫ‌లం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ABCD

ఉద‌యం 11 గంట‌లకు – ఇది మ‌ళ్లీ మ‌ళ్లీ రాని రోజు

మధ్యాహ్నం 2 గంట‌లకు - మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – ఉయ్యాల జంపాల‌

రాత్రి 8 గంట‌ల‌కు – రంగం

రాత్రి 11 గంట‌ల‌కు – ABCD

Updated Date - Dec 26 , 2025 | 12:19 PM