Saturday Tv Movies: శనివారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాలివే
ABN , Publish Date - Aug 29 , 2025 | 09:42 PM
శనివారం అంటేనే వీకెండ్ మూడ్ స్టార్ట్ అయినట్టే! రిలాక్స్ అవ్వడానికి చాలా మందికి ఇంట్లోనే టీవీ ముందు కూర్చోవడం అలవాటు.
శనివారం అంటేనే వీకెండ్ మూడ్ స్టార్ట్ అయినట్టే! రిలాక్స్ అవ్వడానికి చాలా మందికి ఇంట్లోనే టీవీ ముందు కూర్చోవడం అలవాటు. దీంతో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుని టీవీ ఆన్ చేస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ అంతా మన అర చేతిలోనే రెడీగా ఉంటుంది. తెలుగు ఛానళ్లన్నీ కూడా మనల్ని అలరించడానికి హాస్యం నుంచి యాక్షన్, లవ్ స్టోరీస్ నుంచి ఫ్యామిలీ ఎమోషన్ వరకు రకరకాల సినిమాలు ప్రోగ్రాం తీసుకు వస్తాయి. అంతేకాదు ఈ రోజున స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్లు, కొత్తగా రీ-టెలికాస్ట్ అవుతున్న హిట్ మూవీస్‌తో పండుగ వాతావరణం సృష్టిస్తాయి. మరెందుకు ఆలస్యం ఈ శనివారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఇదే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు సరదా సరదాగా
రాత్రి 9.30 గంటలకు కృష్ణార్జునులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జేబుదొంగ
రాత్రి 9 గంటలకు పెళ్లి పీటలు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు కిల్లర్
ఉదయం 9 గంటలకు ఓం గణేశ (షో)
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు లక్ష్మి
మధ్యాహ్నం 2. 30 గంటలకు ఆక్సిజన్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు సంతోషం
తెల్లవారుజాము 3 గంటలకు ఇంద్ర
ఉదయం 9 గంటలకు మల్లీశ్వరి
సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరమ్మాయిలతో
రాత్రి 10.30 గంటలకు మైడియర్ భూతం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు చినబాబు
తెల్లవారుజాము 3 గంటలకు ఆనందోబ్రహ్మ
ఉదయం 7 గంటలకు సోలో బతుకే సో బ్రెటర్
ఉదయం 9 గంటలకు F3
మధ్యాహ్నం 12 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రం
సాయంత్రం 6 గంటలకు మారుతీనగర్ సుబ్రమణ్యం
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు భలే అమ్మాయిలు
తెల్లవారుజాము 4.30 గంటలకు సముద్రం
ఉదయం 7 గంటలకు కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు పాగల్
మధ్యాహ్నం 1 గంటకు విజయేంద్ర వర్మ
సాయంత్రం 4 గంటలకు బద్రి
రాత్రి 7 గంటలకు అయోద్య రామయ్య
రాత్రి 10 గంటలకు అన్న
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు గీతాంజలి
ఉదయం 7 గంటలకు ప్రేమ సందడి
ఉదయం 10 గంటలకు ధనమా దైవమా
మధ్యాహ్నం 1 గంటకు నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు దేవీ పుత్రుడు
రాత్రి 7 గంటలకు పండంటి కాపురం
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు నా సామిరంగా
ఉదయం 9 గంటలకు కాంతారా
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు సత్యం
తెల్లవారుజాము 2.30 గంటలకు మాస్క్
ఉదయం 7 గంటలకు మంత్రి మలూక్కల్
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనేనేను
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9.30 గంటలకు వీఐపీ
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు మా ఊళ్లో మహా శివుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు శ్రీమన్నారాయణ
ఉదయం 11 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
సాయంత్రం 5 గంటలకు గ్యాంగ్
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్)
రాత్రి 11 గంటలకు శ్రీమన్నారాయణ