Tv Movies: తెలుగు టీవీల్లో.. శనివారం వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:27 PM
జులై 5, 2025 శనివారం నాడు తెలుగు టీవీ ఛానెల్‌లలో (స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సినిమా, జెమినీ మూవీస్ వంటివి) ప్రసారమయ్యే చిత్రాలివే.
రెండు తెలుగు రాష్ట్రాలలోని ఊర్లలో ప్రజలంతా నిత్యం తమ రోజువారీ పనుల్లో బిజి బిజీగా గడుపుతూ తీరిక సమయాల్లో వినోదం కోసం టీవీని ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారందరి కోసం ఈ శనివారం (జూలై 5, 2025) తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం. మీకున్న సమయంలో వాటిలో మీకు కావాల్సిన చిత్రం ఎంచుకుని చూడండి.
శనివారం.. తెలుగు ఛానళ్లలో వచ్చే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ రిపోర్ట్
రాత్రి 9.30 గంటలకు ఇష్క్ (నితిన్)
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు టెంపర్
మధ్యాహ్నం 2.30 గంటలకు వెంకీ
రాత్రి 10.30 గంటలకు పున్నమి నాగు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు సుబ్బు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బహుదూరపు బాటసారి
తెల్లవారుజాము 4.30 గంటలకు భలే మామయ్య
ఉదయం 7 గంటలకు డియర్ కామ్రేడ్
ఉదయం 10 గంటలకు పురుషొత్తముడు
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల ప్రియుడు
సాయంత్రం 4 గంటలకు పూల రంగడు
రాత్రి 7 గంటలకు కిక్2
రాత్రి 10 గంటలకు గాయం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుందరాకాండ
ఉదయం 9 గంటలకు డెవిల్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అబ్బాయి గారు
రాత్రి 9 గంటలకు శత్రువు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు దేశ ద్రోహులు
ఉదయం 7 గంటలకు తొలి చూపులోనే
ఉదయం 10 గంటలకు భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు పిల్ల నచ్చింది
రాత్రి 7 గంటలకు చిన రాయుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు సైనికుడు
తెల్లవారుజాము 3గంటలకు చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు F3:
సాయంత్రం 4 గంటలకు మిన్నల్ మురళి
రాత్రి 10.15 గంటకు మైడియర్ భూతం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడిస్
తెల్లవారుజాము 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
ఉదయం 9 గంటలకు డోర
మధ్యాహ్నం 12 గంటలకు బ్రూస్ లీ
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు యూరి
రాత్రి 9 గంటలకు ప్రేమలు
రాత్రి 12 గంటలకు శివ వేద
Star Maa (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు కుక విత్ జాతి రత్నాలు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు మాస్
ఉదయం 9 గంటలకు సిల్లీ ఫెలోస్
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనే నేను
మధ్యాహ్నం 3 గంటలకు జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు అమరన్
రాత్రి 9.30 గంటలకు మంగళవారం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు చెలియా
ఉదయం 8 గంటలకు కొండపొలం
ఉదయం 11 గంటలకు శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు మత్తు వదలరా
రాత్రి 11 గంటలకు కొండపొలం