Movies In Tv: శ‌నివారం, మే 31.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే చిత్రాలివే

ABN , Publish Date - May 30 , 2025 | 10:46 PM

శ‌నివారం, మే 31న న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో.. దాదాపు 60కి పైగా ఆస‌క్తిక‌ర‌ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

శ‌నివారం, మే 31న మ‌న‌ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చునిఅదేప‌నిగా ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఇస్తు్న‌నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు శ్వేత‌నాగు

ఉద‌యం 9 గంట‌ల‌కు దేవుడు చేసిన మ‌నుషులు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు అన్న‌మ‌య్య‌

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ కృష్ణ స‌త్య‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు పాండు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రాణం

ఉద‌యం 7 గంట‌ల‌కు మిస్స‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంటిలిజెంట్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు సాహాస వీరుడు సాగ‌ర క‌న్య‌

సాయంత్రం 4 గంట‌లకు ర‌ణ‌రంగం

రాత్రి 7 గంట‌ల‌కు అయోద్య రామ‌య్య‌

రాత్రి 10 గంట‌లకు పున్న‌మి నాగు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సూర్య‌వంశం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఊరికి మొన‌గాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వేట‌

రాత్రి 9గంట‌ల‌కు చిత్రం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు శ్రీవారి ముచ్చ‌ట్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ల‌వారి సంసారం

ఉద‌యం 10 గంట‌ల‌కు ప‌ల‌నాటి సింహం

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ‌క్తి

సాయంత్రం 4 గంట‌లకు సింహాస‌నం

రాత్రి 7 గంట‌ల‌కు ఊరికి మొన‌గాడు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఆయ్‌

Narne-2.jpg

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెంగ్విన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుప్రీమ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అంతఃపురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బింబిసార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

రాత్రి 9 గంట‌ల‌కు వేద‌

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు కిరాక్ బాయ్స్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కీడాకోలా

ఉద‌యం 9 బెదురులంక ఈగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు జులాయి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌గ‌ధీర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు2

రాత్రి 9 గంట‌లకు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు చెలియా

ఉద‌యం 8 గంట‌ల‌కు వీడింతే

ఉద‌యం 11 గంట‌లకు హ‌లో బ్ర‌ద‌ర్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గోకులంలో సీత‌

సాయంత్రం 5 గంట‌లకు ప‌స‌ల‌పూడి వీర‌బాబు

రాత్రి 7.30 గంట‌ల‌కు బ‌న్నీ

రాత్రి 11.30 గంట‌ల‌కు వీడింతే

Updated Date - May 30 , 2025 | 10:46 PM