యువతను ఆకట్టుకునేలా

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:28 AM

నూతన నటుడు సాయికృష్ణ హీరోగా వెంకటరమణ పసుపులేటి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె ప్రారంభించిన ఈ సినిమాకు...

నూతన నటుడు సాయికృష్ణ హీరోగా వెంకటరమణ పసుపులేటి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె ప్రారంభించిన ఈ సినిమాకు ‘పవర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘యువతను ఆకట్టుకునే కథాంశంతో పాటు అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రం ఉంటుంది. టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తుంది’’ అని అన్నారు. ఆ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: బి.ఎ్‌స.కుమార్‌, సంగీతం: శంకర్‌ మహదేవన్‌.

Updated Date - Jun 30 , 2025 | 02:28 AM