Family Drama Movie: తెలుగింటి విందు భోజనం

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:18 AM

రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా ఉదయ్‌ కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సహ కుటుంబానాం’. బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటించారు.

రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా ఉదయ్‌ కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సహ కుటుంబానాం’. బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటించారు. హెచ్‌.మహదేవ గౌడ నిర్మించారు. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులోని సంభాషణలు, కామెడీ, విజువల్స్‌, సంగీతం ఆకట్టుకున్నాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు తెలుగింటి విందు భోజనంలా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 04:22 AM