Movies In Tv:రెబల్, సాహో, కేజీఎఫ్2, భాహుబలి2.. మే 23, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 22 , 2025 | 08:01 PM
మే 23, శుక్రవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి.
మే 23, శుక్రవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా ఆసక్తికర సినిమాలు ప్రసారం కానున్నాయి. వీటిలో రెబల్, సాహో, కేజీఎఫ్2, భాహుబలి2, పైసా వసూల్, శ్రీకారం, ప్రతిఘటన, చక్రం, S/O సత్యమూర్తి వంటి సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు దుర్గ
ఉదయం 9 గంటలకు కళావతి
మధ్యాహ్నం 2.30 గంటలకు రెబల్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు చట్టంతో చదరంగం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఫూల్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు సర్దార్ కృష్ణమనాయుడు
ఉదయం 7 గంటలకు బాబీ
ఉదయం 10 గంటలకు ప్రేమకావాలి
మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు ఆరు
రాత్రి 7 గంటలకు పైసా వసూల్
రాత్రి 10 గంటలకు శ్రీకారం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఆడుతూ పాడుతూ
ఉదయం 9 గంటలకు వేటగాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అన్నపూర్ణ ఫొటో స్టూడియో
రాత్రి 10.00 గంటలకు ప్రతిఘటన
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అమరజీవి
ఉదయం 7 గంటలకు త్రిశూలం
ఉదయం 10 గంటలకు జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు సుందరాకాండ
రాత్రి 7 గంటలకు శ్రీ మంజునాథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వకీల్‌సాబ్
తెల్లవారుజాము 3 గంటలకు రాధేశ్యామ్
ఉదయం 9 గంటలకు చక్రం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆనందోబ్రహ్మ
తెల్లవారుజాము 3 గంటలకు కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు కూలీనం1
ఉదయం 9 గంటలకు ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు దేవదాస్
సాయంత్రం 6 గంటలకు KGF 2
రాత్రి 9 గంటలకు సాహో
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము12 గంటలకు సామజవరగమన
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు S/O సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు MCA
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు బద్రీనాథ్
మధ్యాహ్నం 12 గంటలకు మత్తువదలరా
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9 గంటలకు జాంబీరెడ్డి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు రాజారాణి
తెల్లవారుజాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు మా ఊర్లో మహా శివుడు
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు ఊహలు గుసగుసలాడే
సాయంత్రం 5 గంటలకు హ్యాపీ
రాత్రి 7.30 గంటలకు లంబసింగి
రాత్రి 11 గంటలకు మా ఊర్లో మహా శివుడు