Tv Movies: గుంటూరు కారం, పుష్ప 2 ది రూల్, రాబిన్ హుడ్.. ఆదివారం, జూన్ 22.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 21 , 2025 | 07:29 PM
ఈ ఆదివారం, జూన్22 తెలుగు టీవీ ఛానళ్లలో ఓ మోస్తరు పండుగ వాతావరణమే ఉండనుంది.
ఈ ఆదివారం, జూన్22 తెలుగు టీవీ ఛానళ్లలో ఓ మోస్తరు పండుగ వాతావరణమే ఉండనుంది. ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారికి అదిరిపోయే వినోదం అందించడానికి దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమా ఛానళ్లు సిద్ధమయ్యాయి.
ఆదివారం సుమారు 70కి పైనే మూవీస్ ప్రసారం కానుండగా అంఉలో గుంటూరు కారం, పుష్ఫ2, రాబిన్ హుడ్, 35 చిన్న కథ కాదు, నేను శైలజ, దాన వీర శూర కర్ణ, మిస్సమ్మ, డంకీ, ఆదిత్య369, ఆది, రోబో2, మోసగాళ్లకు మోసగాడు, విశ్వం వంటి భారీ విజయవంతమైన చిత్రాలు టెలీకాస్ట్ కానున్నాయి. ఇంటివద్దే ఉండి ఎలాంటి పని లేని వారు మాటిమాటికి రిమోట్లతో కుస్తీ పట్టకుండా ఇక్కడ సినిమాల లిస్టు ఇస్తున్నాం. ఒకటికి రెండు సార్లు చూసుకుని మీకు నచ్చిన మూవీని మీకు ఉన్న సమయంలో చూసేయండి.
ఆదివారం.. టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ధర్మక్షేత్రం
రాత్రి 9.30 గంటలకు ఇదాలోకం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కాంచన
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మధ్యాహ్నం 3 గంటలకు రాక్షసుడు
సాయంత్రం 6 గంటలకు గుంటూరు కారం
రాత్రి 10.30 గంటలకు నేను శైలజ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు దాన వీర శూర కర్ణ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కాలేజీ బుల్లోడు
తెల్లవారుజాము 4.30 గంటలకు చిన్నారి దేవత
ఉదయం 7 గంటలకు తెనాలి
ఉదయం 10 గంటలకు తొలిప్రేమ
మధ్యాహ్నం 1 గంటకు సంసారం ఒక చదరంగం
సాయంత్రం 4 గంటలకు అభిమన్యుడు
రాత్రి 7 గంటలకు ఆది
రాత్రి 10 గంటలకు అనుమానాస్పదం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు లారీ డ్రైవర్
ఉదయం 9 గంటలకు మ్యూజికల్ ఈవెంట్
రాత్రి 10.30 గంటలకు సీతా కళ్యాణం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు మాయలోడు
మధ్యాహ్నం 12 గంటలకు భలేవాడివి బాసు
సాయంత్రం 6.30 గంటలకు మోసగాళ్లకు మోసగాడు
రాత్రి 10.30 గంటలకు ఆదిత్య369
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటకు శ్రీ కృష్ణావతారం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కాంచనగంగ
ఉదయం 7 గంటలకు నంబర్ వన్
ఉదయం 10 గంటలకు మిస్సమ్మ
మధ్యాహ్నం 1 గంటకు బంధం
సాయంత్రం 4 గంటలకు అదిరింది అల్లుడు
రాత్రి 7 గంటలకు షావుకారు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు తులసి
తెల్లవారుజాము 3 గంటలకు బాలు
ఉదయం 9 గంటలకు భోళా శంకర్
మధ్యాహ్నం 1.30 గంటలకు శైలజా రెడ్డి అల్లుడు
మధ్యాహ్నం 3 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సాయంత్రం 6 గంటలకు రాబిన్ హుడ్
రాత్రి 9 గంటలకు నీవెవరో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు పండుగచేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం
ఉదయం 7 గంటలకు 35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు డంకీ
మధ్యాహ్నం 3 గంటలకు శౌక్యం
సాయంత్రం 6 గంటలకు రోబో2
రాత్రి 9 గంటలకు కో కోకిల
Star Maa (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు విశ్వం
మధ్యాహ్నం 2.30 గంటలకు టిల్లు 2
సాయంత్రం 4.30 గంటలకు పుష్ప2
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 9 గంటలకు రాజుగారి గది2
మధ్యాహ్నం 12 గంటలకు సీతారామం
మధ్యాహ్నం 3 గంటలకు MCA
సాయంత్రం 6 గంటలకు బ్రహ్మాస్త్రం
రాత్రి 9.30 గంటలకు ARM
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 2.30 గంటలకు ఐశ్వర్యాభిమస్తు
తెల్లవారుజాము 2.30 గంటలకు లక్ష్య
ఉదయం 8 గంటలకు మన్యంపులి
ఉదయం 11 గంటలకు నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు మిత్రులు
సాయంత్రం 5 గంటలకు హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు దూకుడు
రాత్రి 11 గంటలకు మన్యంపులి