A New Generation Love Story: ప్రేమకథ

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:10 AM

ఈ తరం యువత జీవితాలను ఆవిష్కరించే ప్రేమకథా చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. రమణ సాకే, వనిత గౌడ్‌

ఈ తరం యువత జీవితాలను ఆవిష్కరించే ప్రేమకథా చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. రమణ సాకే, వనిత గౌడ్‌ జంటగా నటించారు. సత్య మార్క దర్శకత్వంలో సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్నారు. చిత్రబృందం శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా రమణ సాకే మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. తెరపై అందమైన ప్రణయ భావనల్ని ఆవిష్కరిస్తుంది’ అని చెప్పారు

Updated Date - Aug 09 , 2025 | 04:10 AM