Pawan Kalyan: ఉస్తాద్.. మొన్న కాలు కదిపారు.. ఇప్పుడు హమ్ చేశారు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:49 PM
ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాకు సంబందించిన ప్రొమోషన్ షురూ చేశారు. ఇప్పటికే తొలి పాట ‘దేఖ్ లేంగే’ (Dekhlenge Saala) ప్రోమో వీడియోను విడుదల చేసి సినిమాపై క్రేజ్ పెంచారు. శనివారం సాయంత్రం పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ వివరాలు ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ వీడియో షేర్ చేసింది. అందులో.. దర్శకుడు హరీశ్ శంకర్ తన ఫోన్‌లో పాటను ప్లే చేయగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హమ్ చేస్తూ కనిపించారు. దీనిని మీరు చూసేయండి