Movies In Tv: స‌ర్కారు వారి పాట‌, KGF2, మ‌నం, బిల్లా, బ‌లుపు, భీమ‌.. జూన్‌4, బుధ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:24 PM

బుధ‌వారం, జూన్‌4న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో.. సుమారు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

బుధ‌వారం, జూన్‌4న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. స‌ర్కారు వారి పాట‌, KGF2, మ‌నం, బిల్లా, బ‌లుపు, భీమ వంటి సుమారు 50కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్‌ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు భ‌క్త ప్ర‌హ్లాద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌రుడు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు జ‌యం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు శృతి ల‌య‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు గ్రాడ్యేయేట్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వ‌దిన గారి గాజులు

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ల్లేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌నం

మ‌ధ్యాహ్నం 1 గంటకు అవ‌తారం

సాయంత్రం 4 గంట‌లకు బిల్లా

రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమాన్ జంక్ష‌న్‌

రాత్రి 10 గంట‌లకు బెజ‌వాడ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బేబీ

ఉద‌యం 9.30 గంట‌ల‌కు దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విజేత విక్ర‌మ్‌

రాత్రి 9 గంట‌ల‌కు ప్రేమ ప‌ల్ల‌కి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు జ‌మ‌ద‌గ్ని

ఉద‌యం 7 గంట‌ల‌కు ఓ పాపా లాలి

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లంటే నూరేళ్ల‌ పంట‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శుభ సంక‌ల్పం

సాయంత్రం 4 గంట‌లకు ప‌క్కింటి అమ్మాయి

రాత్రి 7 గంట‌ల‌కు దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

రాత్రి 10 గంట‌ల‌కు న‌వ్వుతూ బ‌త‌కాలిరా

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు KGF2

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9 గంట‌ల‌కు వీర‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లుపు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ్ర‌ద‌ర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు సికంద‌ర్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

Sarkaru-vaari-Paata.jpg

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రేమ ఖైదీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు బ‌ద్రీనాథ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భీమ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీనివాస క‌ల్యాణం

సాయంత్రం 6 గంట‌ల‌కు విన‌య విదేయ రామ‌

రాత్రి 9 గంట‌లకు గ‌ల్లీ రౌడీ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు గేమ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు మార‌న్‌

ఉద‌యం 11 గంట‌లకు క‌బాలి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నేను నా రాక్ష‌సి

సాయంత్రం 5 గంట‌లకు ఖైదీ

రాత్రి 7.30 గంట‌ల‌కు ల‌వ్ యూ బంగార‌మ్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు మార‌న్‌

Updated Date - Jun 03 , 2025 | 10:24 PM