Movies In Tv: యుగానికి ఒక్కడు, తుగ్లక్ దర్బార్, టక్ జగదీశ్.. మే (19.05.2025) సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - May 18 , 2025 | 09:26 PM
మే 19, సోమవారం.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60 సినిమాలు ప్రసారం కానున్నాయి.
సోమవారం, మే 19న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో తుగ్లక్ దర్బార్, పరుగు, సర్కారు వారి పాట, మిర్చి, లౌక్యం, ఊసరవెల్లి, సీతయ్య, ఠాగూర్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఆగడు, యుగానికి ఒక్కడు, టక్ జగదీశ్, పోకిరి, నేనే రాజు నేనే మంత్రి వంటివి దాదాపు 60కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు రాయలసీమ రామన్న చౌదరి
ఉదయం 9 గంటలకు అంజి
మధ్యాహ్నం 2.30 గంటలకు సీతయ్య
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు భారతంలో అర్జునుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంబరాల రాంబాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు 1947 లవ్ స్టోరి
ఉదయం 7 గంటలకు బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఉదయం 10 గంటలకు ఊసరవెల్లి
మధ్యాహ్నం 1 గంటకు ఠాగూర్
సాయంత్రం 4 గంటలకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
రాత్రి 7 గంటలకు ఆగడు
రాత్రి 10 గంటలకు కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు బొబ్బిలివంశం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఇష్టం
రాత్రి 10.00 గంటలకు సకుటుంబ సపరివార సమేతం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అనగనగా ఓ అమ్మాయి
ఉదయం 7 గంటలకు గుండా
ఉదయం 10 గంటలకు అత్తగారు కొత్త కోడలు
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 4 గంటలకు యమలీల
రాత్రి 7 గంటలకు రక్తసంబంధం
రాత్రి 10 గంటలకు కిరాయి రౌడీలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు
తెల్లవారుజాము 3 గంటలకు
ఉదయం 9 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు Uri సర్జికల్ స్ట్రైక్
తెల్లవారుజాము 3 గంటలకు ఐస్మార్ట్ శంకర్
ఉదయం 7 గంటలకు 1st ర్యాంక్ రాజు
ఉదయం 9 గంటలకు నువ్వులేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు ఆట
మధ్యాహ్నం 3 గంటలకు లౌక్యం
సాయంత్రం 6 గంటలకు యుగానికి ఒక్కడు
రాత్రి 9 గంటలకు విన్నర్
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు స్కెచ్
తెల్లవారుజాము 2.30 గంటలకు సత్యం
తెల్లవారుజాము 5 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
ఉదయం 9 గంటలకు మిర్చి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు సామి2
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు అసుర
ఉదయం 9 గంటలకు గురువాయూర్
మధ్యాహ్నం 12 గంటలకు పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట,
రాత్రి 9 గంటలకు పరుగు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మాస్క్
తెల్లవారుజాము 2.30 గంటలకు మనీమనీ
ఉదయం 6 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు గౌరి
ఉదయం 11 గంటలకు తుగ్లక్ దర్బార్
మధ్యాహ్నం 2 గంటలకు డా సలీం
సాయంత్రం 5 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 7.30 గంటలకు ipl