Movies In Tv: సలార్, సాహో, ఒసేయ్ రాములమ్మ.. జూన్13, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 12 , 2025 | 09:48 PM
జూన్13, శుక్రవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో ఈ కింది సినిమాలు ప్రసారం కానున్నాయి.
జూన్13, శుక్రవారం రోజున జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో సలార్, బుజ్జిగాడు, సాహో, మారుతీ నగర్ సుబ్రమణ్యం, ఒసేయ్ రాములమ్మ, మంగళవారం వంటి చిత్రాలు ప్రసారం అవనున్నాయి.
ఇదిలావుంటే ఇంకా చాలామంది పల్లెటూర్లలో నివసించే వారు తమ ఇండ్లలో టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో (Movies oin Tv) టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 2.30 గంటలకు ఒసేయ్ రాములమ్మ
రాత్రి 10.30 గంటలకు నరసింహుడు
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు పోలీస్ భార్య
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు రొటేషన్ చక్రవర్తి
తెల్లవారుజాము 4.30 గంటలకు బొబ్బిలి బ్రహ్మన్న
ఉదయం 7 గంటలకు మనసున్నోడు
ఉదయం 10 గంటలకు అధినేత
మధ్యాహ్నం 1 గంటకు MLA
సాయంత్రం 4 గంటలకు వరుణ్ డాక్టర్
రాత్రి 7 గంటలకు తమ్ముడు
రాత్రి 10 గంటలకు ప్రియమైన శ్రీవారు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము12 గంటలకు లక్ష్యం
ఉదయం 9 గంటలకు ఖైదీ నెం 786
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి ప్రేమికుడు
రాత్రి 9 గంటలకు రుస్తుం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము1 గంటకు ప్రేమ పల్లకి
ఉదయం 7 గంటలకు జైలర్ గారి అబ్బాయి
ఉదయం 10 గంటలకు పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు ఉస్తాద్
రాత్రి 7 గంటలకు గుడి గంటలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
తెల్లవారుజాము 2.30 గంటలకు కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు నన్ను దోచుకుందువటే
సాయంత్రం 4 గంటలకు రంగ్ దే
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు త్రిపుర
తెల్లవారుజాము 3 గంటలకు పెళ్లాం ఊరెళితే
ఉదయం 7 గంటలకు నాగకన్య
ఉదయం 9 గంటలకు చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు రాజ కుమారుడు
సాయంత్రం 6 గంటలకు ఊరు పేరు బైరవకోన
రాత్రి 9 గంటలకు సాహో
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు హలో గురు ప్రేమకోసమే
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సాయంత్రం 4 గంటలకు జులాయి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు యాత్ర
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు మంగళవారం
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9.30 గంటలకు రఘువరన్ బీటెక్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు తిలక్
ఉదయం 11 గంటలకు విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు జక్కన్న
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు తిలక్