Monday Tv Movies: సోమ‌వారం, ఆక్టోబ‌ర్‌13 తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Oct 12 , 2025 | 07:23 PM

వీకెండ్ ముగిసినా.. సోమవారం, అక్టోబర్ 13న‌ వినోదం ఏమాత్రం తగ్గడం లేదు! తెలుగు టీవీ ఛానళ్లలో ఈ రోజు కూడా సినిమాల హంగామా కొనసాగనుంది.

Tv Movies

వీకెండ్ ముగిసినా.. సోమవారం, అక్టోబర్ 13న‌ వినోదం ఏమాత్రం తగ్గడం లేదు! తెలుగు టీవీ ఛానళ్లలో ఈ రోజు కూడా సినిమాల హంగామా కొనసాగనుంది. యాక్షన్ నుంచి ఎమోషన్ వరకు, కామెడీ నుంచి లవ్ స్టోరీల వరకు ప్రతి ప్రేక్షకుడికి ఇష్ట‌మైన‌ సినిమా సిద్ధంగా ఉంది. చిన్న తెరపై యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. బిజీ డే మధ్యలో కొంత రిలాక్స్ కావాలనుకునే వారు ఇప్పుడే ఈ క్రింది జాబితా చూసి మీకు న‌చ్చిన సినిమాను సెల‌క్ట్ చేసుకోండి.


సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 3 గంటలకు – అదృష్ట జాత‌కుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – రామ‌కృష్ణులు

రాత్రి 9 గంట‌ల‌కు – శ్రీవారి ముచ్చ‌ట్లు

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – నువ్వే కావాలి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మేడ‌మ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – MLA

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాధే శ్యామ్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు - జులాయి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు - భాగ‌మ‌తి

ఉద‌యం 5 గంట‌ల‌కు –ఈగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు- బిగ్‌బాస్ రియాలిటీ షో

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అదిరింది అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సిక్స్ టీన్స్

ఉద‌యం 10 గంట‌ల‌కు – అప్పు చేసి ప‌ప్పుకూడు

మధ్యాహ్నం 1 గంటకు – ఆయ‌న‌కిద్ద‌రు

సాయంత్రం 4 గంట‌లకు – రౌడీ గారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – శ‌త్రువు

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డ్రా రౌడీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – టైగ‌ర్ రాముడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – తొట్టిగ్యాంగ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌రాభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – నాయ‌కుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – వీడు సామాన్యుడు కాదు

రాత్రి 7 గంట‌ల‌కు – ఆ న‌లుగురు

రాత్రి 10 గంట‌ల‌కు – అనుమానాస్ప‌దం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – 35 వ‌య‌సులో

ఉద‌యం 9 గంట‌ల‌కు – వినాయ‌కుడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – లౌక్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఈనాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు – క్షేత్రం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ‍ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ బేబీ

మధ్యాహ్నం 12 గంటలకు – ఆదివేశ‌వ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – మ‌గ‌ధీర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

రాత్రి 9 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఇంకొక్క‌డు

ఉద‌యం 11 గంట‌లకు – జ‌వాన్‌

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 5 గంట‌లకు – మ్యాస్ట్రో

రాత్రి 8 గంట‌ల‌కు – వివేకం

రాత్రి 11 గంట‌ల‌కు – ఇంకొక్క‌డు

Updated Date - Oct 12 , 2025 | 11:09 PM