Movies In Tv: ఎన్టీఆర్ బర్త్‌డే ప్రత్యేకం! జై లవకుశ, RRR, నాన్నకు ప్రేమతో.. మే20, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 19 , 2025 | 09:16 PM
మంగళవారం, మే 20న.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60 సినిమాలు ప్రసారం కానున్నాయి.
మంగళవారం, మే 20న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా చాలా ఛానళ్లలో ఆయన నటించిన నాన్నకు ప్రేమతో, ఆర్, ఆర్, ఆర్, జై లవకుశ, స్టూడెంట్ నం1, అల్లరి రాముడు, అదుర్స్, శక్తి , జనతా గ్యారేజ్, దమ్ము, నిన్ను చూడాలని వంటి సినిమాలు ప్రసారం కానున్నాయి.
వీటితో పాటు కొండవీటి దొంగ, ఊపిరి, అమ్మమ్మగారిల్లు, స్వర్ణ కమలం, హాలో. పంచాక్షరి, రంగ స్థలం, మిడ్‌నైట్ మర్డర్స్, కలర్ ఫొటో వంటి సినిమాలు సైతం టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు దేవీ నాగమ్మ
ఉదయం 9 గంటలకు జై లవకుశ
మధ్యాహ్నం 2.30 గంటలకు నాన్నకు ప్రేమతో
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఇరుగిల్లు పొరుగిల్లు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ముచ్చటగా ముగ్గురు
తెల్లవారుజాము 4.30 గంటలకు వల్లభ
ఉదయం 7 గంటలకు కొండవీటి దొంగ
ఉదయం 10 గంటలకు ఊపిరి
మధ్యాహ్నం 1 గంటకు అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు రాయుడు
రాత్రి 7 గంటలకు దేవ
రాత్రి 10 గంటలకు టైగర్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు బొబ్బిలివంశం
ఉదయం 9 గంటలకు నిన్ను చూడాలని
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జాబిలి
రాత్రి 10.00 గంటలకు కొంటె కోడళ్లు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు గుండా
ఉదయం 7 గంటలకు శివుడు శివుడు శివుడు
ఉదయం 10 గంటలకు బాలమిత్రుల కథ
మధ్యాహ్నం 1 గంటకు అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు స్వర్ణకమలం
రాత్రి 7 గంటలకు మనసే మందిరం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు పండుగ చేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 9 గంటలకు స్టూడెంట్ నం1
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఆట
తెల్లవారుజాము 3 గంటలకు లౌక్యం
ఉదయం 7 గంటలకు రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు హలో
మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు దమ్ము
రాత్రి 9 గంటలకు జయసూర్య
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు మిర్చి
తెల్లవారుజాము 2 గంటలకు ఒక లైలా కోసం
తెల్లవారుజాము 5 గంటలకు జిల్లా
ఉదయం 9 గంటలకు రంగస్థలం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు శక్తి
మధ్యాహ్నం 12 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు RRR
రాత్రి 9 గంటలకు యమదొంగ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు కరెంట్
తెల్లవారుజాము 2.30 గంటలకు అనార్కలి
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు దోపిడి
ఉదయం 11 గంటలకు మాస్
మధ్యాహ్నం 2 గంటలకు యమకింకరుడు
సాయంత్రం 5 గంటలకు కలర్‌ఫొటో
రాత్రి 7.30 గంటలకు మిడ్‌నైట్ మర్డర్స్
రాత్రి 11 గంటలకు దోపిడి