Theater Movies: ఈ వారం, Nov 7.. దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 06:34 PM

ఈ వారం థియేటర్లలో సినిమాల హంగామా పెద్ద ఎత్తున ఉండ‌బోతోంది. అన్ని భాషల నుంచి కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Theater Movies

ఈ వారం థియేటర్లలో సినిమాల హంగామా పెద్ద ఎత్తున ఉండ‌బోతోంది. అన్ని భాషల నుంచి కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. యాక్షన్‌, రొమాన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ ఇలా ప్రతి ఒక్క‌రి అభిరుచికి తగిన చిత్రాలు తెరపైకి రానున్నాయి. స్టార్ హీరోల సినిమాల నుంచి యువ దర్శకుల క్రియేటివ్ ప్రాజెక్టుల వరకు.. థియేటర్లలో రకరకాల సినిమాల వర్షం కురవబోతోంది. యాక్షన్‌, రొమాన్స్‌, హారర్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేపుతున్న చిత్రాలు కూడా ఈ వారం రిలీజ్‌ల జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ భారీ బ‌డ్జెట్‌ చిత్రం ప్రిడేట‌ర్ బ్యాడ్ ల్యాండ్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వారం ప్ర‌ధాన భాష‌ల్లోనూ థియేట‌ర్ల‌కు వ‌స్తుంది. సినిమా అభిమానుల కోసం ఈ వారం దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అన్ని భాషల చిత్రాలేమిటో.. ఇప్పుడే చూసేయండి.


ఈ వారం.. దేశ వ్యాప్తంగా

థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాలు

Tamil

Others

Parrisu

Arivaan

Aaromaley

Vattakhanal

Pagal Kanavu

The Girlfriend

Predator: Badlands

Cristina Kathirvelan

VEERATHAMIZHACHI

Kannada

DDD

Rona

I Am God

Kadhipatta

Nishiddha

Hey Prabhu

The Girlfriend

Jai Gadakesari

Love You Muddu

Predator: Badlands

Bengali

Ranna Baati

Gujarati

Pravas

Charkat

Malayalam

Innocent

Ithiri Neram

The Girlfriend

Punjabi

Badaa Karara Pudna

Happy Khush Ho Gaya

theater.jpg

Marathi

Abhanga Tukaram

Teen Paayancha Ghoda

Chattisgarhi

MA Previous

Korean

MURDER REPORT

Hindi

The Life of Tharu Tribe Nov 5

Haq

Ek Din

Jatadhara

The Girlfriend

Jassi Weds Jassi

Predator: Badlands

Hello Knock Knock Kaun Hai?

Telugu

Aaryan

Jatadhara

Premistunnaa

The Girlfriend

Krishna Leela

Tarakeshwari

Predator: Badlands

The Great Pre-Wedding Show

Roshagni Nov 9

English

Nuremberg

Predator: Badlands

Updated Date - Nov 04 , 2025 | 06:38 PM