Monday Tv Movies: సోమవారం, నవంబర్ 03.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:58 PM
వారానికి ఆరంభమైన ఈ సోమవారం టెలివిజన్ ప్రేక్షకుల కోసం టీవీ ఛానళ్లు విభిన్న జానర్ల సినిమాలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అందించనున్నాయి.
వారానికి ఆరంభమైన ఈ సోమవారం టెలివిజన్ ప్రేక్షకుల కోసం టీవీ ఛానళ్లు విభిన్న జానర్ల సినిమాలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అందించనున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ సినిమాల వరుసగా ప్రసారం కానున్న ఈ చిత్రాలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరదా పంచనున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేయండి! 📺✨
నవంబర్ 3, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – బండరాముడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – వినాయక విజయం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – జడ్జిమెంట్
రాత్రి 10.30 గంటలకు – ముద్ద మందారం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు భూ కైలాస్ (వేణు మాదవ్)
ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు – జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు
రాత్రి 7 గంటలకు – బాబు
రాత్రి 10 గంటలకు - జై బజరంగ భళీ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆటగాడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మి
మధ్యాహ్నం 3 గంటలకు - కాటమరాయుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ఆడవిలో అన్న
తెల్లవారుజాము 1.30 గంటలకు – నందీశ్వరుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – అమ్మాయిబాగుంది
ఉదయం 7 గంటలకు – రాజుగాడు
ఉదయం 10 గంటలకు – బద్రి
మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య బంగారం
సాయంత్రం 4 గంటలకు – వైల్డ్‌డాగ్
రాత్రి 7 గంటలకు – పెద్దన్నయ్య
రాత్రి 10 గంటలకు – మేఘ సందేశం

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఇంద్ర
తెల్లవారుజాము 3 గంటలకు – శతమానంభవతి
ఉదయం 9 గంటలకు – రెడీ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – రంగ రంగ వైభవంగా
తెల్లవారుజాము 3 గంటలకు – రంగ్ దే
ఉదయం 7 గంటలకు – భాయ్
ఉదయం 9 గంటలకు – బంఫరాఫర్
మధ్యాహ్నం 12 గంటలకు – శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు – సైజ్ జీరో
సాయంత్రం 6 గంటలకు – డీడీ రిటర్న్స్
రాత్రి 9 గంటలకు – మిగిల్ క్లాస్ మెలోడీస్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – మిర్చి
తెల్లవారుజాము 2 గంటలకు – ఒక్కడే
ఉదయం 5 గంటలకు – రైల్
ఉదయం 8 గంటలకు – బిగ్‌బాస్ (షో)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు– అర్జున్
ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు – 90ML
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు – జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9 గంటలకు – హలోగురు ప్రేమ కోసమే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – దూసుకెళతా
తెల్లవారుజాము 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు – కొత్తబంగారు లోకం
మధ్యాహ్నం 2 గంటలకు – ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు – రాజుగారి గది2
రాత్రి 8 గంటలకు – దూకుడు
రాత్రి 10 గంటలకు – పసివాడి ప్రాణం