Friday Tv Movies: శుక్రవారం, Nov 28, తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:24 PM
ఈ శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ ఇలా విభిన్న జానర్లలోని పాపులర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి.
ఈ శుక్రవారం చిన్న తెరపై వినోదం పండనుంది! ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ ఇలా విభిన్న జానర్లలోని పాపులర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. వీకెండ్ మూడ్‌కు తగ్గట్టుగా అన్ని వయసుల ప్రేక్షకులు ఆస్వాదించేలా ప్రత్యేక మూవీ టైటిల్స్‌ను టీవీ సంస్థలు సిద్ధం చేశాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా రానుందో ఇప్పుడే తెలుసుకోండి.
శుక్రవారం.. తెలుగు టీవీలలో ప్రసారమయ్యే సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – జాతర
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – తారకరాముడు
ఉదయం 9 గంటలకు – లక్ష్యం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రతిఘటన
రాత్రి 9 గంటలకు – శివుడు శివుడు శివుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఇష్టం
ఉదయం 7 గంటలకు – తొలిచూపులోనే
ఉదయం 10 గంటలకు – తోట రాముడు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు – యమలీల
రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అగ్ని పర్వతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దేవుళ్లు
మధ్యాహ్నం 3 గంటలకు – పవర్

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - అభిలాష
తెల్లవారుజాము 1.30 గంటలకు – లవ్ జంక్షన్
తెల్లవారుజాము 4.30 గంటలకు – విన్నర్
ఉదయం 7 గంటలకు – మేడమ్
ఉదయం 10 గంటలకు – అమ్మోరు
మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగరకన్య
సాయంత్రం 4 గంటలకు – ఆయనగారు
రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు
రాత్రి 10 గంటలకు – కార్తికేయ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఓ మై ఫ్రెండ్
తెల్లవారుజాము 3 గంటలకు – బంగార్రాజు
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
సాయంత్రం 4.30 గంటలకు – కందిరీగ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
తెల్లవారుజాము 3 గంటలకు – భగీరథ
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – ది రోడ్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు – ఏజంట్ భైరవ
సాయంత్రం 6 గంటలకు – గేమ్ ఛేంజర్
రాత్రి 9 గంటలకు – నా పేరు శివ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
తెల్లవారుజాము 2 గంటలకు – షాక్
ఉదయం 5 గంటలకు – లైప్ ఈజ్ బ్యూటీఫుల్
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి
రాత్రి 11గంటలకు – చంద్రముఖి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆహా
తెల్లవారుజాము 3 గంటలకు – అర్జున్ రెడ్డి
ఉదయం 7 గంటలకు – భజరంగి
ఉదయం 9 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు – నా సామిరంగా
సాయంత్రం 3 గంటలకు – మగధీర
రాత్రి 6 గంటలకు – పుష్ప
రాత్రి 9 గంటలకు – జాంబీ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – షిరిడీ సాయి
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 2 గంటలకు – మల్లన్న
సాయంత్రం 5 గంటలకు – రంగం
రాత్రి 8 గంటలకు – పొలిమేర2
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు