Monday Tv Movies: సోమ‌వారం, Nov 24.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:28 PM

సోమవారం పని ఒత్తిడిలో ఉన్న‌వారు కొద్దిసేపు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకునే వారికి టీవీ ఛానళ్లే బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

TV Movies

సోమవారం పని ఒత్తిడిలో ఉన్న‌వారు కొద్దిసేపు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకునే వారికి టీవీ ఛానళ్లే బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. చిన్నపాటి విశ్రాంతి నుంచి ఫ్యామిలీ టైమ్‌ వరకు.. ప్రతి ప్రేక్షకుడి మూడ్‌కి తగ్గ సినిమాలను తెలుగు ఛానళ్లు సోమవారం ప్రత్యేకంగా ప్రసారం చేయనున్నాయి. ఏ ఛానల్లో.. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ జాబితా మీకోసమే!


సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాల జాబితా

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – భాగ్య‌దేవ‌త ( జ‌గ్గ‌య్య‌, సావిత్రి)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బంగారు భూమి

రాత్రి 9 గంట‌ల‌కు – స్టేష‌న్ మాస్ట‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – చిత్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – కారుదిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆమె

సాయంత్రం 4 గంట‌లకు – సంద‌డే సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు – అభిమానవంతులు

రాత్రి 10 గంట‌ల‌కు – బ్ర‌హ్మ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - రాక్ష‌సుడు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – పెళ్లినాటి ప్ర‌మాణాలు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – వాడే కావాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంట్లో శ్రీమ‌తి వీధిలో కుమారి

ఉద‌యం 10 గంట‌ల‌కు – శివం

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండీ ఆవిడ వ‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – సుబ్బు

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా బుల్లోడు

రాత్రి 10 గంట‌ల‌కు – నాంది

tv.jpg

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స్టాలిన్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – శివ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రేమ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – విన్న‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాధం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ల్సా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

రాత్రి 11గంట‌ట‌ల‌కు – అదుర్స్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– సామి2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది గ్యాంబ్ల‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోలీసోడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంతార‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – వీఐపీ2

రాత్రి 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు – లైగ‌ర్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స‌ర‌దాగా కాసేపు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

ఉద‌యం 11 గంట‌లకు – 100% ల‌వ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – బుద్దిమంతుడు

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు

రాత్రి 8 గంట‌ల‌కు – గ్యాంగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

Updated Date - Nov 23 , 2025 | 10:30 PM